ఐసీసీ ర్యాంకులు బట్టి “INDIA’s All-Time ODI XI” ఇదే… ఈ 11 మంది టీం ఉంటే గెలుపు పక్కా.!

ఐసీసీ ర్యాంకులు బట్టి “INDIA’s All-Time ODI XI” ఇదే… ఈ 11 మంది టీం ఉంటే గెలుపు పక్కా.!

by Mohana Priya

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంక క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు. అయితే ఐసీసీ ర్యాంక్  ప్రకారంగా ODI XI ఎవరో ఇప్పుడు చూద్దాం.

# ఓపెనర్స్

#1 రోహిత్ శర్మ

రోహిత్ శర్మ యొక్క ఐసీసీ ఆల్ టైం బ్యాటింగ్ ర్యాంక్ 16

India’s all-time ODI XI based on ICC Rankings

#2 సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ యొక్క ఐసీసీ ఆల్ టైం బ్యాటింగ్ ర్యాంక్ 15

India’s all-time ODI XI based on ICC Rankings

# మిడిల్ ఆర్డర్

#1 సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ యొక్క ఐసీసీ ఆల్ టైం బ్యాటింగ్ ర్యాంక్ 29

India’s all-time ODI XI based on ICC Rankings

#2 విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ యొక్క ఐసీసీ ఆల్ టైం బ్యాటింగ్ ర్యాంక్ 6

India’s all-time ODI XI based on ICC Rankings

#3 మహేంద్ర సింగ్ ధోనీ

మహేంద్రసింగ్ ధోని యొక్క ఐసీసీ ఆల్ టైం బ్యాటింగ్ ర్యాంక్ 32

India’s all-time ODI XI based on ICC Rankings

# ఆల్ రౌండర్స్

#1 కపిల్ దేవ్

కపిల్ దేవ్ యొక్క ఐసీసీ ఆల్ టైం బౌలింగ్ ర్యాంక్ 17

India’s all-time ODI XI based on ICC Rankings

#2 రవి శాస్త్రి

రవి శాస్త్రి యొక్క ఐసీసీ ఆల్ టైం ఆల్ రౌండర్ ర్యాంక్ 11

India’s all-time ODI XI based on ICC Rankings

# బౌలర్స్

#1 ఇర్ఫాన్ పఠాన్

ఇర్ఫాన్ పఠాన్ యొక్క ఐసీసీ ఆల్ టైం బౌలింగ్ ర్యాంక్ 43

India’s all-time ODI XI based on ICC Rankings

#2 అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే యొక్క ఐసీసీ ఆల్ టైం బౌలింగ్ ర్యాంక్ 30

India’s all-time ODI XI based on ICC Rankings

#3 మణిందర్ సింగ్

మణిందర్ సింగ్ యొక్క ఐసీసీ ఆల్ టైం బౌలింగ్ ర్యాంక్ 14

India’s all-time ODI XI based on ICC Rankings

#4 జస్ప్రిత్ బూమ్రా

జస్ప్రీత్ బుమ్రా యొక్క ఐసీసీ ఆల్ టైం బౌలింగ్ ర్యాంక్ 19

India’s all-time ODI XI based on ICC Rankings

End of Article

You may also like