Ads
ప్రస్తుతం కరోనా మహమ్మరి ప్రపంచం మొత్తం చుట్టేసింది, మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింతగా విజృంభించింది, మరోవైపు మూడవ వేవ్ ముప్పు కూడా పొంచివుంది ఇదిలా ఉండగా ఇప్పటికే కొన్ని దేశాల్లో మూడవ వేవ్ ప్రారంభం దశల్లో ఉంది. ప్రపంచంలోని అన్ని రంగాలకి కరోనా మహమ్మారి దెబ్బ చాల గట్టిగానే తగిలింది.
Video Advertisement
క్రీడా రంగానికి కూడా పాకింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడలు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు నిర్వాహకులు. మరోవైపు ఒలింపిక్స్ ని ఈసారి జపాన్ లోని టోక్యో నగరం లో నిర్వహించాలని తలపెట్టారు. మరో వైపు జపాన్ లో కరోనా ఉదృతి గట్టిగానే ఉంది. దీనితో నిర్వాహకులు పరిమిత సంఖ్యలోనే వీఐపీలు లని 1000 కి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అటు క్రీడాకారులు కూడా ఈ మహమ్మారి భారిన పడుతూనే ఉన్నారు.
Also Read:
“రాజమౌళి గురించి తెలిసిందేగా… ర్యాంప్ ఆడించారు.!” అంటూ రోర్ ఆఫ్ RRR మీద ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!
End of Article