బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఫేమస్ అయిన అలీ రెజా ఒక్కసారిగా అయన పాపులారిటీ ఎంతగానో పెరిగిపోయింది. అప్పటిదాకా కేవలం కొద్దీ మందికే తన పరిచయం ఒక్కసారిగా తననూ పెద్ద సెలబ్రిటీ ని చేసింది బిగ్ బాస్. ఇక ఇటీవలే అయన ఆయన భార్య కి సంబందించిన ఒక ఫోటో వైరల్ గా మారింది.

Video Advertisement

ali-reza-wife

ali-reza-wife

అలీ రెజా మసూమా ఇద్దరు రోడ్ పై ముద్దుపెట్టుకుంటున్న ఫొటోస్ వైరల్ ఐయ్యాయి. అలీ రెజా భార్య మసుమా బిగ్ బాస్ హౌస్ సెట్ లో కూడా సందడి చేసారు. అంతే కాదు వీరిరువు సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటారు. వారి ఇంట్లో ఏ ఈవెంట్ జరిగిన తప్పకుండా దానికి సంబంధించి ఫోటోలని షేర్ చేస్తారు. అలా ఎప్పటికప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉంటారు.

 actor Ali Reza family

actor Ali Reza family

భార్య అంటే తనకి ఎంత ప్రేమో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 4 లోని కంటెస్టెంట్స్ తో ఇప్పటికి వీరు టచ్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియా లో పెడుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి: “బిగ్ బాస్ 5” లో పాల్గొనే 17 మంది కంటెస్టెంట్స్ వీళ్ళేనా..? లిస్ట్ ఒక లుక్కేయండి.!