అందరి బాధ ఒకటి అయితే…ఈ మందు బాబుల బాధ ఇంకోటి.తెలంగాణ లో రేపటి నుండి లాక్ డౌన్ అంటూ ప్రభుత్వం ప్రకటించింది. మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో లాక్ డౌన్ అనడంతో మందు బాబులు మద్యం షాప్ దగ్గర క్యూ కట్టారు. కొరోనా భయం లేదు అనుకుంట ఈ మందు బాబులకి. దానిపై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ చూడండి.

trending-trolls-on-wine-shop-rush
1)
2)

3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)










ఇతని ఫోటో మీమ్స్ లోకి 2007 లో వచ్చింది. 2007 లో లానీ గ్రినర్ అనే వ్యక్తి ఇసుక తినడానికి ప్రయత్నిస్తూ ఉన్న తన కొడుకు సామ్ ఫోటో ను క్లిక్ మనిపించాడు. అలా ఈ ఫోటో మొదట “‘ఐ హేట్ శాండ్కాజిల్స్'” మీమ్ పేరిట బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఈ ఫోటో ను “సక్సెస్ కిడ్” మీమ్ గా మార్చేశారు. వివిధ ప్రకటనలు, ఎక్స్‌బాక్స్ స్క్రీన్‌సేవర్ వంటి అడ్వేర్టైజ్మెంట్ లకు ఈ ఫోటో ను వాడేస్తున్నారు. ప్రస్తుతం సామ్ వయసు 13 సంవత్సరాలు. అతను తన పేరెంట్స్ కలిసి నివసిస్తున్నాడు.





















