తండ్రి డబ్బులు వేస్ట్ చేస్తున్నావ్ అన్న నెటిజెన్ కి సచిన్ కూతురు హైలైట్ కౌంటర్.. ఏంటో చూడండి..!

తండ్రి డబ్బులు వేస్ట్ చేస్తున్నావ్ అన్న నెటిజెన్ కి సచిన్ కూతురు హైలైట్ కౌంటర్.. ఏంటో చూడండి..!

by Anudeep

Ads

క్రికెట్ గాడ్ సచిన్ కూతురు సారా టెండూల్కర్ సోషల్ మీడియా లో బాగా ఆక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె తన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తన ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఎప్పటిలానే సారా ఓ పోస్ట్ ను షేర్ చేసారు.

Video Advertisement

sara tendulkar 1

అయితే ఆ పోస్ట్ కి ఓ లేడీ ఫాలోవర్ కొంచం నెగటివ్ గా కామెంట్ పెట్టగా దానికి సారా సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 16 వ తేదీన ఆమె ఓ ఫోటోను పోస్ట్ చేసారు. ఆమె తన కార్ లో కూర్చుని కాఫీ తాగుతున్న ఫోటోను పోస్ట్ చేసారు..” బ్లూ టోకై కాఫీ ప్రాణాలను సేవ్ చేస్తుంది” అంటూ ఆమె కాప్షన్ ను కూడా జత చేసారు. ఆమెకు ఫాలోయింగ్ కాస్త ఎక్కువ గానే ఉంది.

saraa

అయితే.. ఓ లేడీ ఫాలోవర్ మాత్రం ఆమెను ట్రోల్ చేయాలనీ భావించింది.. “తండ్రి డబ్బుని వేస్ట్ చేస్తున్నావ్” అంటూ కామెంట్ పెట్టింది. దీనితో.. ఆమె ఆ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి కౌంటర్ ఇచ్చింది. “కాఫీ కోసం ఖర్చు చేసిన డబ్బు ఎప్పుడు వేస్ట్ కాదు.. “అంటూ కౌంటర్ ఇచ్చింది. ముంబై లో జన్మించిన సారా లండన్ యూనివర్శిటీ కాలేజీ (యుసిఎల్) నుంచి మెడిసిన్ ను పూర్తి చేసారు.

sara tendulkar 4

వరల్డ్ వైస్ గా ప్రముఖ స్టార్ కిడ్స్ జాబితా లో సారా పేరు కూడా ఉంటుంది. “సహారా” అనే ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ కప్ పేరు గుర్తు గా సారా అనే పేరు పెట్టారు. సచిన్ 1997 లో కెప్టెన్ గా గెలిచినా ఫస్ట్ సిరీస్ ఇదే..


End of Article

You may also like