బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యి ఏడో వారాలు గడిచాయి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్, స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆరుగురు ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్లగా.. గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. ఈ ఆదివారం జరిగే ఎపిసోడ్ లో హోస్టు అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం మనాలీకి వెళ్లడంతో.. ఆయన స్థానంలో ఈ వారం హోస్టుగా అక్కినేని కోడలు,హీరోయిన్ సమంత హోస్టు గా ఎంట్రీ ఇచ్చింది
Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
SRH మ్యాచ్ గెలవడం మీద ట్రెండ్ అవుతున్న మీమ్స్…. హైదరాబాద్ బిర్యానీ కావాలా అంటూ..
ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బెన్ స్టోక్స్ (30: 32 బంతుల్లో 2×4)తో కలిసి రాబిన్ ఉతప్ప (19: 13 బంతుల్లో 2×4, 1×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. లేని పెరుగు కోసం ప్రయత్నిస్తూ రాబిన్ ఉతప్ప అవుటయ్యారు.తర్వాత సంజు శాంసన్ (36: 26 బంతుల్లో 3×4, 1×6) స్కోర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (19: 15 బంతుల్లో 2×4), చేయగా రియాన్ పరాగ్ (20: 12 బంతుల్లో 2×4, 1×6), జోస్ బట్లర్ (9: 12 బంతుల్లో) చేశారు. చివరిలో జోప్రా ఆర్చర్ (16 నాటౌట్: 7 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 154 పరుగుల స్కోర్ చేసింది.
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (4: 4 బంతుల్లో 1×4), జానీ బెయిర్ స్టో (10: 7 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. మనీశ్ పాండే (83 నాటౌట్: 47 బంతుల్లో 4×4, 8×6) చేయగా, విజయ్ శంకర్ (52 నాటౌట్: 51 బంతుల్లో 6×4) చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 156/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
మిర్జాపూర్ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ లేకపోవడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్స్.
2018 నవంబర్లో విడుదలైన మీర్జాపూర్ సీజన్ 1 వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది.మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజన్ 2 అక్టోబర్ 23న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది…అయితే మీర్జాపూర్ సిరీస్ తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులోకి రాలేదు… మిర్జాపూర్ తెలుగు డబ్బింగ్ కావాలి అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
బాల కృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా మొదలైంది. కొంత షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఈ సినిమాలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య ప్లేన్ ప్రమాదంలో మరణించారు.షూటింగ్ జరుపుకున్న 17 నిమిషాల సినిమా దసరాకి శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్ బీ కే థియేటర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూడాలంటే కొంత మొత్తం (పే పర్ వ్యూ) చెల్లించాలి. అలా వచ్చిన మొత్తంలో సగం చారిటీ కి వెళ్తుంది అని బాలకృష్ణ ప్రకటించారు.నర్తనశాల లో అర్జునుడిగా బాల కృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడు గా శ్రీ హరి, ధర్మ రాజుగా శరత్ బాబు నటించారు.తాజాగా శ్రేయాస్ ఏటీటీలో ఈ సినిమాను ట్రైలర్ను విడుదల చేసారు.
నిన్న జరిగిన మ్యాచ్ లో RCB మీద ట్రెండ్ అవుతున్న మీమ్స్….ఈ సాలా కప్ నమ్దే అంటూ..
ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తర్వాత రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), శుభమన్ గిల్ (1) స్కోర్ చేశారు.

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన టామ్ బాంటన్ (10: 8 బంతుల్లో 1×4, 1×6) చేయగా, దినేశ్ కార్తీక్ (4: 14 బంతుల్లో) చేశారు. చివరిలో పాట్ కమిన్స్ (4), కుల్దీప్ యాదవ్ (12: 19 బంతుల్లో 1×4), లాకీ ఫెర్గూసన్ (19: 16 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 84 పరుగుల స్కోర్ చేసింది.
తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లో దేవ్ దత్ పడిక్కల్ (25: 17 బంతుల్లో 3×4), అరోన్ ఫించ్ (16: 21 బంతుల్లో 2×4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (18 నాటౌట్: 17 బంతుల్లో 2×4), గుర్ కీరత్ సింగ్ మన్ (21 నాటౌట్: 26 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 13.3 ఓవర్స్ లో 85/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
సిరాజ్ అన్న బౌలింగ్ పై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్…ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి.!
ఐపీఎల్ 2020 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఇరుజట్లు 9 మ్యాచ్ లు ఆడగా.. బెంగళూరు 6 విజయాలు, కోల్కతా 4 విజయాలు సాధించాయిఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. . సిరాజ్ విధ్వంసానికి కోల్కతా టీమ్ విలవిల్లాడింది. మొదటి రెండు ఓవర్లలో ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. పేసర్ మహ్మద్ సిరాజ్(3/8), స్పిన్నర్ యుజువేంద్ర చాహల్(2/15) దెబ్బకు కోల్కతా నైట్రైడర్స్ అత్యల్ప స్కోరు చేసింది .మొత్తం మీద కోల్కతా నైట్రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేసింది.శుభ్మన్ గిల్(1), రాహుల్ త్రిపాఠి(1), నితీశ్ రాణా(0), టామ్ బాంటన్(10), దినేశ్ కార్తీక్(4), పాట్ కమిన్స్(4), కుల్దీప్ యాదవ్(12), ఫర్గుసన్(19 నాటౌట్) బ్యాటింగ్కు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 2020 సీజన్లో ఇదే అత్యల్ప స్కోరు. అయితే సిరాజ్ బౌలింగ్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్ ఇవే.
1)
2)

3)
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
వైవా షార్ట్ ఫిలిం తో పరిచయమయ్యి, తర్వాత ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో యూట్యూబ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు షణ్ముఖ్ జస్వంత్. వైజాగ్ కి చెందిన షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో షన్ను అనే పేరుతో కూడా పాపులర్ అయ్యారు. షణ్ముఖ్ నటుడితో పాటు మంచి డాన్సర్ కూడా. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలకి కవర్ సాంగ్స్ కూడా చేశారు.

వైవా షార్ట్ ఫిలింలో వైవా కి రెండుసార్లు అటెండ్ అయ్యి, ఒకసారి అన్న, ఒకసారి తమ్ముడు అని చెప్తారు షణ్ముఖ్. ఈ షార్ట్ ఫిలింలో ఆప్టికల్ ఫైబర్ క్వశ్చన్ కి షణ్ముఖ్ చెప్పిన ఆన్సర్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వైవా షార్ట్ ఫిలిం తర్వాత సీత షార్ట్ ఫిలిం తో పాటు, కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.షణ్ముఖ్ నన్ను దోచుకుందువటే సినిమాలో కూడా ఒక రోల్ చేశారు. వన్డే సీఈవో, వరల్డ్ ఫేమస్ హస్బెండ్, సాఫ్ట్ వేర్ లో ఇంతే, లవ్ ఇన్, ఇలా ఎన్నో వీడియోస్ తో యూట్యూబ్ లో పాపులర్ అయిన షణ్ముఖ్, ద సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే సిరీస్ ద్వారా కూడా, మనందరినీ అలరిస్తున్నారు. ఈ సిరీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఇటీవల విడుదలైన సాఫ్ట్ వేర్ డెవలపర్ ఎపిసోడ్ లో షణ్ముఖ్ పర్ఫామెన్స్ చాలా బాగుందని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందా? లేదా? అని ఆడియన్స్ అందరిలో ఒక డౌట్ మొదలైంది.ద సాఫ్ట్ వేర్ డెవలపర్ లో షణ్ముఖ్ తో పాటు వైష్ణవి చైతన్య, శ్రీ విద్య, పృథ్వి ముక్క, శ్రీ ప్రియ, ఝకాస్ పృథ్వి, చందు నటిస్తున్నారు. దీనికి సుబ్బు.కె రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ద సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ 9 వ ఎపిసోడ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.సాఫ్ట్ వేర్ డెవలపర్ మీద వచ్చిన టాప్ మీమ్స్ ఇవే.
1)
2)

software developer trollssoftware developer trolls
3)

software developer trolls
4)

software developer memes
5)

software developer memes
6)

software developer memes
7)

software developer short film
8)

software developer short film
9)

software developer short film
10)

software developer memes
CSK మ్యాచ్ ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్…2020 లో ఏమైనా జరగొచ్చు అంటూ….
ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి , ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. డుప్లెసిస్ (58: 47 బంతుల్లో 6×4, 2×6) తో కలిసి శామ్ కరన్ (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. శామ్ కరన్ మొదటి ఓవర్ లోనే డకౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన షేన్ వాట్సన్ (36: 28 బంతుల్లో 6×4) స్కోర్ చేశారు. అంబటి రాయుడు (45 నాటౌట్: 25 బంతుల్లో 1×4, 4×6) చేయగా, ధోనీ (3), రవీంద్ర జడేజా (33 నాటౌట్: 13 బంతుల్లో 4×6) చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోర్ చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (0) మొదటి బాల్ కి అవుట్ అయ్యారు. తర్వాత అజింక్య రహానె (8: 10 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. శిఖర్ ధావన్ (101 నాటౌట్: 58 బంతుల్లో 14×4, 1×6) చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (23: 23 బంతుల్లో 1×4, 1×6), స్టాయినిస్ (24: 14 బంతుల్లో 1×4, 2×6), అలెక్స్ క్యారీ (4: 7 బంతుల్లో) చేశారు. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ (21 నాటౌట్: 5 బంతుల్లో 3×6) స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 185/5 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
16)
17)
18)
19)
20)
21)
ఈ రోజు మ్యాచ్ లో టాప్ ఫన్నీ మీమ్స్ ఇవే … రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్విట్ పై ఫన్నీ ట్రోల్ల్స్
ఐపీఎల్ 2020 లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (57: 36 బంతుల్లో 6×4, 1×6), ఓపెనర్ రాబిన్ ఊతప్ప (41: 22 బంతుల్లో 7×4, 1×6) స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లలో క్రిస్ మోరీస్ నాలుగు వికెట్లు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 177 పరుగుల స్కోర్ చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (35: 37 బంతుల్లో 2×4), అరోన్ ఫించ్ (14: 11 బంతుల్లో 2×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. మూడో ఓవర్ లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో అరోన్ ఫించ్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (43: 32 బంతుల్లో 1×4, 2×6), దేవ్ దత్ పడిక్కల్ తో కలిసి రెండో వికెట్ కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 22 బంతుల్లో 1×4, 6×6) చేయగా, డివిలియర్స్ తో పాటు స్లాగ్ ఓవర్స్ లో గురుకీరత్ సింగ్ మన్ (19 నాటౌట్: 17 బంతుల్లో 1×4) చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 179/3 స్కోర్ చేసింది. ఇవాల్టి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1)
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)
16)

దేశంలో సైనికులు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవి.! తప్పక తెలుసుకోండి..!
టీ పెట్టుకుని తాగడానికి మీకెంత టైం పడుతుంది పది నిమిషాలు , మరీ ఎక్కువంటే పావుగంట . కానీ సియాచిన్లో ఎంత టైమ్ పడుతుందో ఊహించగలరా మూడు గంటలు . అంతసేపు కష్టపడి పెట్టుకున్న టీని మూడు సెకన్లలో తాగేయాలి , లేదంటే గడ్డకట్టిపోతుంది . కేవలం టీ తాగడానికే అంత కష్టపడే పరిస్థితి అంటే అక్కడ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో బతుకుతుంటారో ఆలోచించండి . మన దేశంలో సైనికులు , రైతులు పడుతున్న కష్టం , వారికి మనమిచ్చే గౌరవం ఏంటో తెలుసా ?

“సియాచిన్” ఈ పదం ఈ మధ్య తరచూ వార్తల్లో వినే ఉంటారు . సియాచెన్ హిమానీ నదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రం. భారత్ పాకిస్తాన్లు అడపాదడపా అనేక సార్లు ఘర్షణ పడిన ప్రాంతం . రెండు దేశాలూ శాశ్వత సైనిక స్థావరాలను స్థాపించాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా ? అక్కడ సైనికుల ఆరోగ్యం , ఆహారం పరిస్థితి ఏంటో తెలుసా? యుద్దంలో కాదు , అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక, సరైన వసతులు లేక 2000 మందికి పైగా చనిపోయారు .

దేశానికి రైతే వెన్నెముక అని చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాము . మనకి ఆహారం కావాలంటే రైతులు పంటలు పండించాలి . కానీ సేద్యం ఎప్పుడూ సంక్షోబాల వలయమే . ప్రకృతి విపత్తులనుండి మద్దతు వరకు ప్రతిది రైతన్నకి పరీక్ష , ఆ పరీక్షలు నెగ్గలేక ఆత్మహత్యల పాలవుతున్నాడు. అటువంటి వార్తలు చూడగానే అయ్యో అంటాం. రెండు కన్నీటి చుక్కలు కారుస్తాం. రైతు గొప్పతనం గురించి మాట్లాడతాం. వాళ్లకి మనమిచ్చే గౌరవం అదేనా?

రైతే రాజు , జై జవాన్ – జై కిసాన్ .. రైతుల్ని , సైనికుల్ని మాటల్లో పొగడడం తప్ప నిజజీవితంలో వాళ్లకి ఇచ్చే గౌరవం ఎంత ? ఒకసారి ఆలోచించండి. నిజం చెప్పండి , మీ ఇంట్లో కొడుకులు రైతు అవుతానంటే ఒప్పుకుంటారా? బార్డర్ కి వెళ్లి యుద్దం చేస్తామంటే సరే అంటారా? ఒక రైతుకి మీ కూతురినిచ్చి పెళ్లి చేస్తారా ? వీటన్నింటికి క్షణం పాటు ఆలోచించే వాళ్లు కూడా అర సెకన్ ఆలోచించకుండా కొటేషన్స్ శేర్ చేసేస్తుంటారు . రైతుని , సైనికున్ని పొగుడుతూ గొప్పలు చెప్తుంటారు . కానీ వాస్తవాలు వేరు .
