ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి, జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భానుచందర్, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమాని, హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. పవన్ సంగీతం అందించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మూర్తి (అజయ్ ఘోష్) ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. టెక్నాలజీ పెరగడంతో, గతంలో ఎంతో బాగా నడిచిన మ్యూజిక్ షాప్ సరిగ్గా నడవదు. క్యాసెట్స్ ఎవరూ కొనరు. అయినా కూడా మ్యూజిక్ మీద తనకి ఉన్న ఇష్టంతో మూర్తి ఆ షాప్ ని నడిపిస్తూ ఉంటాడు.

భార్య జయ (ఆమని) కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, పిల్లలని పెంచుతుంది. మ్యూజిక్ షాప్ మూసేసి, మొబైల్ రిపేర్ చేసే షాప్ తెరవమని చెప్తూ ఉంటుంది. కానీ మూర్తి మాత్రం ఈ మాట వినడు. ఒక బర్త్‌డే పార్టీ తర్వాత మూర్తికి డీజే అవ్వాలి అనిపిస్తుంది. అంజన (చాందిని చౌదరి) అమెరికా నుండి ఇండియాకి డీజే కావాలి అని వస్తుంది. మూర్తికి, అంజనకి పరిచయం ఏర్పడిన తర్వాత, డీజే ప్లే చేయడం నేర్పించమని అడుగుతాడు. మొదట నిరాకరించినా కూడా, తర్వాత మూర్తికి ఉన్న ఆసక్తి గమనించి డీజే ప్లే చేయడం నేర్పిస్తాను అని అంజన చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇటీవల వచ్చే సినిమాలు ఒక స్పెషల్ సాంగ్ ఉండాలి, లేదా ఇంకా ఏదైనా పంచ్ డైలాగ్స్ ఉండాలి అన్నట్టు రాసుకుంటున్నారు.
కానీ ఈ సినిమా అలా లేదు. లక్ష్యం చేరుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని చెప్పడానికి చాలా సినిమాలు ప్రయత్నించాయి. ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమానే. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇలాంటివి తెలుగులో ఈ మధ్య అయితే తక్కువగానే వస్తున్నాయి. ఎక్కువగా పాత్రల మీద నడిచే సినిమాలే వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో కథ, పాత్ర సమానంగా నడుస్తూ ఉంటుంది. పాత్రలన్నీ కూడా కథలో ఒక భాగం అవుతాయి కానీ, పాత్రల వల్ల కథ ముందుకు వెళ్లలేదు. చాలా లైట్ హార్టెడ్ గా మంచి మెసేజ్ అందించారు. తెలిసిన కథ అయినా కూడా ఎమోషన్స్ తో నడిపించారు. ముఖ్యంగా అజయ్ ఘోష్ నటన అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమాలో మూర్తి పాత్ర బాధపడుతూ ఉంటే మనకి కూడా బాధగా అనిపిస్తుంది.
అంతగా ఆ పాత్రకి కనెక్ట్ అవుతాం. అందుకు ముఖ్య కారణం అజయ్ ఘోష్ నటన. చాందిని చౌదరి, ఆమని, భానుచందర్ తో పాటు మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ కూడా చాలా బాగా నటించారు. కథ తెలిసిన కథ అయినా పర్వాలేదు. ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క వయసు వారికి నచ్చే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన మంచి సినిమాగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నిలుస్తుంది.
watch trailer :




 ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.  109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది.
ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.  109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది. కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్రవరి 2 కు సంబంధించిన పెట్రోల్  బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల  పెట్రోల్‌కు మొత్తం రూ. 3.60.  అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్రవరి 2 కు సంబంధించిన పెట్రోల్  బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల  పెట్రోల్‌కు మొత్తం రూ. 3.60.  అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.
ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.


 మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సినిమాను తాజాగా ప్రకటించారు. రవితేజ హరీష్ శంకర్‌కు డైరెక్టర్ గా ‘షాక్’ మూవీతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్‌కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీతోనే రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సినిమాను తాజాగా ప్రకటించారు. రవితేజ హరీష్ శంకర్‌కు డైరెక్టర్ గా ‘షాక్’ మూవీతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్‌కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీతోనే రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. 2018లో వచ్చిన రైడ్ మూవీలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒక విలేజ్ లో అక్రమాస్తులు, బ్లాక్ మనీ  అన్యాయంగా సంపాదించి, దాచిపెట్టిన వ్యక్తి ఇంటి పైకి రైడింగ్  చేసే ఇన్ కమ్ టాక్స్ అధికారి కథనే ఈ మూవీ.
ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. 2018లో వచ్చిన రైడ్ మూవీలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒక విలేజ్ లో అక్రమాస్తులు, బ్లాక్ మనీ  అన్యాయంగా సంపాదించి, దాచిపెట్టిన వ్యక్తి ఇంటి పైకి రైడింగ్  చేసే ఇన్ కమ్ టాక్స్ అధికారి కథనే ఈ మూవీ. కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీతో పోలికలు ఉంటాయి. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ రీమేక్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన ఈ మూడు సినిమాలను ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చూశారు. మళ్ళీ రీమేక్ చేయడానికి అంతగా ఏముందని అంటున్నారు.
కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీతో పోలికలు ఉంటాయి. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ రీమేక్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన ఈ మూడు సినిమాలను ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చూశారు. మళ్ళీ రీమేక్ చేయడానికి అంతగా ఏముందని అంటున్నారు.
