రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.
చాలా అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే థియేటర్లోకి అడుగుపెడుతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో జరిగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఒక వ్యక్తి సినిమా థియేటర్ ముందు కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నారు. ఫోన్లో ఆ వ్యక్తి మాట్లాడుతూ “సినిమాకి రమ్మంటే ఎందుకు రాలేదు” అని అంటున్నారు. ఆ వ్యక్తి సంభాషణ చూస్తే ఆయన తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు అర్థమైపోతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17










#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
ఎపిసోడ్స్ గడిచేకొద్దీ షోలో రోజు రోజుకి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క రోజు కంటెస్టెంట్స్ అందరూ బాగా మాట్లాడుకుంటారు. కానీ మళ్లీ కొద్ది రోజులకి గొడవలు మొదలవుతున్నాయి. ఇలా ఇప్పటికీ చాలా కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇలా కొన్ని గొడవలు, కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ మూడవ వారంలోకి అడుగు పెట్టింది. ఇటీవల బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటన చర్చలకు దారి తీసింది.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10