అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి తెరమీద కనిపించనున్నాడు. ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో షూటింగ్ లో పాల్గొన్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. గడ్డం లుక్ తో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫాన్స్ అందరు ఫుల్ హై లో ఉన్నారు ఆ ఫస్ట్ లుక్ చూసే. ఇక సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ అలాంటిది.
1.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. రెండేళ్ళ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ రంగేసుకోలేదు. ఇప్పుడు పింక్ సినిమా రీమేక్‌తో వచ్చేసాడు. .తాజాగా ఈయన షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
2.

హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేయబోతున్నారని చాలా రోజులుగా అంటున్నారు. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసిన బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ తెలుగులో దిల్ రాజుతో కలిసి రీమేక్ చేస్తున్నారు.
3.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాకు మొదట్లో లాయర్ సాబ్ అని టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ టైటిల్ ను ఫైనల్ చేసారు. పవన్ రావడంతో అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోయారు. పింక్ రీమేక్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతం అంతా హడావిడిగా మారిపోయింది. పవర్ స్టార్‌ను చూసి సంబరాలు చేసుకున్నారు అభిమానులు.
4.

5.
6.
7.
రెండేళ్ళ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈయన అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ రంగేసుకోలేదు. ఇప్పుడు పింక్ సినిమా రీమేక్‌తో వచ్చేసాడు. ఫస్ట్ లుక్ కె ఇంత ట్రెండ్ అవుతుంది అంటే…ట్రైలర్ కి సినిమాకి ఇంకెంత ట్రెండ్ అవుతుంది. అందుకే ఆయన్ని ట్రెండ్ సెట్టర్ అనేది.
8.
9.
10.














ప్రస్తుతం చాలా మంది సినిమాలను థియేటర్ కి వెళ్లకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో సినిమాలు చూస్తున్నారు. సినిమా విడుదలైన రెండు నెలలకే అందులో రావడంతో థియేటర్స్ పై ఎక్కువ మక్కువ చూపించట్లేదు. విదేశాల్లో అయితే ఇది మరి ఎక్కువ.
అయితే అలా వైకుంఠపురంలో సినిమాకి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో లభించదు తెలిసి చాలా మంది థియేటర్ కి వెళ్లి చూసారు. పాజిటివ్ టాక్ రావడంతో అందరు థియేటర్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు ఇలా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యేసరికి అందరు ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.
మాములు వ్యక్తిగా భావించిన అవ్వ “అయ్యా నా పేరు మంగమ్మ,నా వయసు 70 ఏళ్ళు ,రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా”ఆన్నది,అయితే ఆ అవ్వకు అయన ఎవరో తెలియదు. మాములు వ్యక్తిగా భావించిన ఆ అవ్వ తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది..వెంటనే ఆ కలెక్టర్ డీఆర్డీవో పీడీ సుమతితో ఫోన్లో మాట్లాడి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు.ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది.
కలెక్టర్ మంచితనాన్ని మెచ్చుకొని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.ఈ సన్నివేశం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.ఈ న్యూస్ లోకల్ మీడియాలో వైరల్ గా మారింది,మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉండాలి అని కోరుకుంటున్నారు..తన హోదా ని మరిచిపోయి ఒక సాధారణ వ్యక్తి లాగా సహాయం చేసిన ఈ కలెక్టర్ ని మీరు కూడా అభినందిందండి,అందరికి షేర్ చేయండి.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం. “తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనికి దర్శకుడు స్పందించి కేటీఆర్ కు ట్వీట్ చేసారు.


