మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడుగా ఎంత పేరు సంపాదించారో అలాగే మంచి క్యారెక్టర్ తో చిరంజీవి అంతకన్నా ఎక్కువ పేరు సంపాదించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆర్థిక సహాయాలు చేశారు. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇదే విధంగా చిరంజీవి ఒక విలన్ కి కారు కొనిచ్చారట. రేపిస్టుగా ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న అతనికి చిరంజీవి కారు కొనివ్వడం వెనకాల ఉన్న స్టోరీ గురించి చూస్తే…
ప్రముఖు నటుడు సత్య ప్రకాష్ విలన్ గా తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో రేపిస్టు క్యారెక్టర్లు చేయాలంటే సత్య ప్రకాష్ తప్పితే ఎవరూ చేయలేరు అన్నంతగా తన పెర్ఫార్మెన్స్ ఉండేది. అన్ని భాషల్లో కలిపి సత్య ప్రకాష్ 500 పైగా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య సినిమాలు తగ్గిన సత్య ప్రకాష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు… ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు….!

తనని చిరంజీవికి సౌందర్య ఒక సినిమా షూటింగ్ లో పరిచయం చేసిందట. తాను నటిస్తున్న సినిమా పక్కనే చిరంజీవి సౌందర్య సినిమా షూటింగ్ జరుగుతుందట. అప్పుడు సౌందర్య తీసుకువెళ్లి చిరంజీవికి తన గురించి చెప్పిందట. తన జీవితంలో ఒకే ఒక్కసారి రేప్ కు గురయ్యారని అది చేసింది ఈ దుర్మార్గుడే అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చిందట. దాంతో చిరంజీవి కూడా బాగా నవ్వారట. చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించే సమయంలో ఒక రాత్రి షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు చిరంజీవి సత్య ప్రకాష్ ని చూశారట. మరుసటి రోజు పిలిచి నువ్వు ఇంటికి ఎలా వెళ్తున్నావు అని అడిగితే బైక్ పై వెళ్తున్నాను అని చెప్పాడట.
హెల్మెట్ పెట్టుకుంటున్నావా అని అడగగా లేదని సమాధానం చెప్పాడట. నువ్వు చాలా మంచి నటుడివి, ఇండస్ట్రీకి నువ్వు అవసరము… నీ కుటుంబానికి కూడా నువ్వే పెద్దదిక్కు రేపటి నుంచి నువ్వు బైక్ పై వెళ్లొద్దు అంటూ ఒక కారు కొనిచ్చారట. చిరంజీవి కారు కొనివ్వడంతో సత్య ప్రకాష్ ఆశ్చర్యానికి లోనయ్యారట. తాను తర్వాత ఎన్ని కార్లు కొనుక్కున్నప్పటికీ చిరంజీవి కారు ఇచ్చిన ఫీలింగ్ మళ్ళీ రాలేదని ఆ కారు తనకి ఎప్పటికీ తీపి గుర్తు అని సత్య ప్రకాష్ చెప్పుకొచ్చాడు.








అయితే అదే టైమ్ కి , డిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ రూమ్‌లో నారాయణ్ ఆప్టే, నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే నిద్రలో ఉన్నారు. బిర్లా హౌజ్ లో గాంధీ అల్పాహారం చేసిన తరువాత, తనని కలిసేందుకు వచ్చిన ఓల్డ్ ఫ్రెండ్ రుస్తమ్ సోరాబజీతో కొంత సమయం మాట్లాడారు.ఆ తరువాత డిల్లీలో ముస్లిం నాయకులను కలిసి ‘మీ సమ్మతి లేకుండా వార్ధా వెళ్ళలేను’ తెలిపారు.
గాంధీజీని ఆయన సన్నిహితులు ప్యారేలాల్, సుధీర్ ఘోష్ లండన్ టైమ్స్‌లో ప్రచురించిన ‘నెహ్రూ, పటేల్ మధ్య అభిప్రాయబేధాలు’ అనే వార్త గురించి మాట్లాడమని కోరారు. అందుకు గాంధీజీ సాయంకాలం ఈ విషయం గురించి వారిద్దరి ముందు ప్రస్తావిస్తానని అన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వల్లభాయ్ పటేల్, తన కుమార్తె మనుబెన్‌తో పాటు గాంధీని కలిసారు. వారు ప్రార్థనా టైమ్ 5 గంటల దాటే వరకూ సంభాషించారు. అయితే మరో వైపు బిర్లా హౌస్‌కి గాడ్సే, అతని స్నేహితులు టాంగాలో బయలుదేరారు. హౌస్‌కి 2 వందల గజాల దూరంలో టాంగా ఆపి, అక్కడే దిగారు.
ఎడమవైపున ఉన్న నాథూరామ్ గాడ్సే, గాంధీజీ వైపుకి చూసి వంగడంతో, ఆయన పాదాలకు గాడ్సే నమస్కరిస్తాడేమో మనుబెన్ భావించింది. కానీ గాడ్సే మనుని విసురుగా తోసుకుంటూ ముందుకి వెళ్ళాడు. దాంతో ఆమె చేతిలోని మాల, బుక్ కిందపడిపోయాయి. ఆమె వాటికోసం కిందకు వంగారు. సరిగ్గా ఆ సమయంలో గాడ్సే పిస్టల్ తీసి వరుసగా మూడు సార్లు గాంధీ ఛాతీ పైన, పొట్ట పైన కాల్చాడు. గాంధీజీ నోటి వెంట రామ్….రా…మ్” అనే మాటలు వచ్చాయి. మరుక్షణంలో గాంధీజీ శరీరం నేలకొరిగింది.



