బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 స్టార్ట్ అయ్యేది అప్పుడేనా??

బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 స్టార్ట్ అయ్యేది అప్పుడేనా??

by Mohana Priya

Ads

ఆ షో స్టార్ట్ అయ్యింది అంటే చాలు అందరూ టీవీలకి లేదా ఓటీటీ ప్లాట్ఫారంకి అంకితం అయిపోతారు. వోటింగ్స్ అని, ఫ్యాన్స్ అని, ట్రైల్స్ అని సోషల్ మీడియా మొత్తం హడావిడి అయిపోతుంది. బిగ్ బాస్ షో అంటే తగ్గేదెలా అంటారు ప్రేక్షకులు. ఇప్పటి వరకు 5 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. సమాచారం మేరకు ఇప్పుడు 6వ సీజన్ త్వరలో మొదలవుతోంది.

Video Advertisement

అయితే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో… ఈసారి కేవలం 12,13 మందితోనే షో నడుస్తుందని తేలింది. అభ్యర్థుల ఎంపిక పూర్తి అవ్వగా… అందరినీ ఆగస్ట్ 25న క్వారంటైన్ కి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు.

bigg boss telugu season 6

ఇక ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు సెప్టెంబర్ 2,3 తారీకుల్లో బిగ్ బాస్ షో మొదలవుతుందని వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా యూజర్స్ అలర్ట్ అవుతున్నారు. ఈసారి షో ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో అని వేచి చూస్తున్నారు ప్రేక్షకులు.


End of Article

You may also like