శ్రీసత్య, శ్రీహాన్ విషయంలో రియాక్ట్ అయిన ”సిరి”… ఎపిసోడ్ ని చూసి మాట్లాడమంటూ…!

శ్రీసత్య, శ్రీహాన్ విషయంలో రియాక్ట్ అయిన ”సిరి”… ఎపిసోడ్ ని చూసి మాట్లాడమంటూ…!

by Megha Varna

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Video Advertisement

వరుసగా నాగార్జున నాలుగో సారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.

srihan-actor

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చాడు శ్రీహాన్. పూర్తి పాజిటివిటీ శ్రీహాన్ వచ్చాడు. కానీ ఇప్పుడు నెగిటివిటీ వచ్చేసింది. పైగా హౌస్ లో శ్రీహాన్ తీరు సరిగా లేక పోవడం తో అతని గ్రాఫ్ కూడా ఒక్క సారిగా పడిపోయింది. నిన్న వచ్చిన ప్రోమోలో శ్రీహాన్ శ్రీసత్య గురించి చూపించారు. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ప్రోమో లో చూపించారు. పైగా శ్రీసత్యపై ప్రేమ ఉన్నట్టు శ్రీహాన్ చెప్పినట్టుగా ప్రోమో లో వుంది. కొత్త లవ్ ట్రాక్ ని క్రియేట్ చేసినట్టు ప్రోమో ని తీసుకొచ్చారు. పైగా బీజీఎమ్ వేసి ఏదో నడుస్తున్నట్టే చూపించారు. దీని మూలంగా శ్రీహాన్, శ్రీసత్యలపై ట్రోలింగ్ గట్టిగ జరిగింది. పైగా సిరి, షణ్ముఖ్‌ల ప్రస్తావనను కూడా తెచ్చారు.

REASONS FOR DOWING SRIHAN'S GRAPH IN BIGGBOSS SEASON 6

ఈ మేరకు శ్రీహాన్ ప్రియురాలు సిరి హనుమంత్ ఓ పోస్ట్ చేసింది. శ్రీహాన్‌ని వజ్రం అని ఆమె చెప్పింది. వట్టి ప్రోమో ని చూసి ఏమి డిసైడ్ కావద్దు అని చెప్పింది ఆమె. శ్రీహాన్ తప్పేమి లేదు. సత్య తో శ్రీహాన్ ”పాస్ ఉంటే ఎవరికైనా వాడచ్చు. నువ్ నాతో ఒక వారం ఉంటానంటే నా అమౌంట్‌ నుండి కట్ అయినా పర్లేదు. నువ్ అయినా రేవంత్ అయినా సరే ఒకే. అదే కదా ఫ్రెండ్ షిప్ అంటే” అని చెబుతాడు. కానీ ప్రోమో లో మాత్రం క్లిప్స్ కట్ చేసి బీజీఎమ్ వేసి ఎక్కువ చేసారు. ప్రోమో చూసి డిసైడ్ అవ్వకండి. ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయండి అని సిరి పోస్ట్ చేసింది.

https://www.instagram.com/reel/ClGQbahg-It/?utm_source=ig_web_button_share_sheet


You may also like

Leave a Comment