రీమిక్స్ సినిమాలతో ఫ్యామిలీ ఎంట్టైనర్ గా మంచి గుర్తింపు పొందిన నటుడు వెంకటేష్. అలా 1992లో తమిళంలో భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయినా మూవీ ని తెలుగు లోకి సుందరాకాండ టైటిల్ తో రీమేక్ చేసి ఘన విజయం సాధించాడు.
ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా కె.వి.వి.సత్యనారాయణ నిర్మించారు.
Also Read: మీ ఇంటికి చీమలు, కాకులు పదే పదే వస్తున్నాయా? దానికి అర్ధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!
ఈ రీమేక్ సినిమాలో వెంకటేష్ మీనా జంటగా నటించగా, అపర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రలో వెంకటేష్ చాలా క్లాస్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లెక్చరర్ గా ఉన్న వెంకటేష్ వెనుకబడి అమ్మాయి క్యారెక్టర్ కోసం ఎవరైనా ఒక స్టార్ హీరోయిన్ లేదా కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని రాఘవేందర్ రావు గారు ప్రయత్నించిన ఎవరు సూట్ కాకపోవడంతో కె.వి.వి,సత్యనారాయణ మేనకోడలయిన అపర్ణను సెలెక్ట్ చేసుకున్నారు.
Also Read: “ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?” అంటూ… “పుష్ప” పై నెటిజన్స్ కామెంట్స్..! ఏ సీన్లో అంటే..?
ఆమె ఎలా నటిస్తుందో అని అనుమానపడ్డ అందరిని అద్భుతంగా నటించి శాఖకు గురిచేసింది ఆవరణ. ఈ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. సుందరకాండ తర్వాత తెలుగులో అక్క పెత్తనం చెల్లెలు కాపురం సినిమాలో హీరోయిన్గా నటించిన అపర్ణ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 2002లో పెళ్లి చేసుకుని అమెరికాలో సెట్లైనా అపర్ణ ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు.
Also Read: “సారంగ దరియ” పాటలో “సాయి పల్లవి” పక్కన డాన్స్ చేసిన ఈ అమ్మాయిని గమనించారా.?