హిట్ మ్యూజిక్ ని అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు పొందారు ఎస్.ఎస్.తమన్. అయితే సాధారణంగా తమన్ చాలా కూల్ గా కనపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు తమన్ చేసిన ట్వీట్లు ఇండస్ట్రీ లో దుమారం రేపుతున్నాయి. అయితే ఇవి నానిని ఉద్దేశించి అని కూడా తెలుస్తోంది. నాచురల్ స్టార్ నాని తాజాగా తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ లాగ మ్యూజిక్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అన్నారు.
అలానే సంగీతం కానీ బీజీఎమ్ కానీ సినిమాని ఎలివేట్ చెయ్యాలే కానీ ఎప్పుడు కూడా అవి డామినేట్ చేయకూడదని నాని శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పారు. ఇది ఇలా ఉంటే తమన్ అన్ని క్రాఫ్ట్ లు కలిపి పని చేస్తేనే విజయవంతం అవుతుంది సినిమా అని చెప్పారు. అయితే వీళ్ళ గొడవ ఇప్పటిది కాదట. అయితే మరి ఎందుకు వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది అనేది చూస్తే..

‘టక్ జగదీష్’ సినిమా సమయం నుండి వీరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ సెలెక్ట్ చేసిన మ్యూజిక్ నచ్చలేదు నానీకి. దీనితో తొలగించేసారు తమన్ ని. కష్టపడి మ్యూజిక్ ఇచ్చినా సరే మ్యూజిక్ నచ్చలేదు నానీకి అని తమన్ ఫీల్ అయ్యాను అని చెప్పాడు తమన్.


#2
#3
#3
#4
#5
#6
#7
#8
#9
#10

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11

#2
#3
#4
#6
#7
#8
#10
#11
#12
#14
#15
#16

#2
#3
#5
#6
#7
#9
#10
















#2
#3
#4
#6
#7
#8
#10
#11
#12
#14
#15
#18