ప్రభాస్ దీపికా పదుకొనె కలిసి ప్రాజెక్ట్-K చేయనున్నారు. నాగ్ అశ్విన్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రాజెక్ట్-K చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం నుంచి మొదలయ్యింది. హైదరాబాద్ లో జరుగుతున్న కీలక షెడ్యూల్ లో ప్రభాస్ దీపికా పదుకొనె పాల్గొన్నారు.
వీళ్ళిద్దరూ కలిసి తీసిన మొదటి షాట్ ని విడుదల చేసారు మూవీ మేకర్స్. విడుదల చేసిన ఈ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ షాట్ ని చూసిన నెటిజన్లు నోకియా యాడ్ తీస్తున్నారు ఏంటి అంటూ ఈ మూవీ క్లిప్స్ పై కామెంట్లు చేస్తున్నారు.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే వైజయంతీ మూవీస్ బ్యానర్ తో అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం.


#2
#3
#4
#6
#7
#8
#9
#11
#12
#13
#15
#16 





#2
#3
#4

#7
#8
#9
#11
#13
#14
#16

#19
#20
#21 















ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ దగ్గరికి వాళ్ల ఊరికి చెందిన కొంతమంది యువకులు వస్తారు. విలన్ ని చంపేస్తామని, ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే ఊరుకోము అని చెప్తారు. ప్రకాష్ రాజ్ వాళ్లని గొడవల్లో పడొద్దు అని జాతర చూడడానికి వచ్చిన వాళ్ళు జాతర చూసి వెళ్ళిపొమ్మని చెప్తారు.



