హైపర్ ఆది ఈ పేరు చిన్న పెద్ద తేడా లేకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన పాపులర్ అయిన పేరు..గురు, శుక్రవారాల్లో వచ్చే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆది.అటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ టీం లో పెళ్లి రూమర్స్ వస్తున్న వాళ్లలో ఒకళ్ళు సుడిగాలి సుధీర్ మరొకరు హైపర్ ఆది.జబర్దస్త్ లో అనసూయ ఆదిల కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. కాకపోతే అది షోలో ఒక భాగమే అని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు.

అయితే ఢీ డాన్స్ షోలో వర్షిణి తో కెమిస్ట్రీపై మాత్రం ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఈ జోడి చేసే డాన్స్ చూస్తేనే కెమిస్ట్రీ ఎంత హై ఉందొ అర్ధం అవుతుంది. తాజాగా పండగ సార్ పండగ అనే ఉగాది స్పెషల్ ఈవెంట్ లో కూడా ఈ ఇద్దరు డాన్స్ అదరగొట్టేసాడు.

Image Credits : Hyper aadhi Facebook page
గత కొన్ని రోజుల నుండి యాంకర్ వర్షిణితో ఆది ఎఫైర్లో అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న మాట అందరికి తెలిసిందే. అయితే పెళ్లి గురించి ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆది. తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయిని వెతికారని వచ్చే ఏడాదిలో తన పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు హైపర్ ఆది.చూద్దాం మరి ఏమవుతుందో ! త్వరగా ఏదో ఒకటి కంఫర్మ్ చేస్తే బాగుంటుంది.. లేకుంటే పుకార్లకు ఫుల్ స్టాప్ పడదు కదా !






ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎదుటి వారికీ సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సుమ .మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ..సుమ కనకాల మంచి మనసును నెటిజన్లు అందరు ప్రశంసిస్తున్నారు ..
ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.


















