ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. ఏది ఏమైనా సరే ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటూ ఉండాలి లేదంటే మనం జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో లివర్ అతి పెద్ద అవయవం.
లివర్ చాలా పనులను పూర్తి చేస్తుంది. తినే ఆహారంలోని పోషకాలను అది శరీర భాగాలకి ఇస్తుంది. అలానే ఒంట్లో ఉండే చెడు పదార్థాలను కూడా తొలగించి బయటకు పంపిస్తుంది. అయితే లివర్ చెడిపోతే ఎలా మనకి తెలుస్తుంది అనే దాని గురించి ఆరోగ్య నిపుణులు చెప్పారు. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.

#1. లివర్ చెడిపోతే కాళ్ల మీద వాపులు వస్తాయి. ఒకవేళ కనుక వాపును నొక్కితే అది గుంతలా ఏర్పడుతుంది. పైగా అది అలాగే ఉంటుంది. ఇలా మనం లివర్ చెడిపోయిందని తెలుసుకో వచ్చు.
#2. లివర్ చెడిపోతే శరీరం పసుపు రంగులోకి మారిపోతుంది. చర్మం, కళ్లు పసుపు రంగులోకి వస్తాయి.
#3. అలాగే లివర్ చెడిపోయిన వారు ఎక్కువగా కంగారు, ఆందోళన పడతారు. చిరాకుగా కూడా ఉంటారు.

#4. లివర్ చెడిపోతే ఏ ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. పైగా ఆకలి కూడా అస్సలు ఉండదు.
#5. లివర్ సమస్య ఉంటే పొట్ట కూడా ఉబ్బిపోతుంది. కడుపుబ్బరం వచ్చినట్లు అనిపిస్తుంది.
#6. లివర్ సమస్యలు ఉంటే రక్తస్రావం సులభంగా అవుతుంది. ఏదైనా చిన్న గాయం అయినా సరే ఎక్కువ రక్తం కారుతుంది.

#7. అలానే లివర్ సమస్య ఉంటే దురదలు, వాపులు ఉంటాయి. కడుపులో నొప్పి, కుడివైపు ఊపిరితిత్తుల కింద భాగంలో నొప్పి ఉంటుంది.
#8. లివర్ సమస్య ఉంటే వికారం, వాంతులు కూడా ఉంటాయి.
ఇలా ఈ లక్షణాలను బట్టి లివర్ చెడిపోయిందని మనం తెలుసుకోవచ్చు.







1. చేతి నొప్పి:
2. మెడ నొప్పి:
3. కళ్ళ పై ఒత్తిడి:
4. కళ్ళు ఎర్రగా మారటం:
5. ఒత్తిడి:
6. నిద్రలేమి:
ఈ సమస్యల నుండి బయట పడాలంటే రాత్రి సమయంలో మొబైల్ చూడటం మానేయలి. నిద్రను మెరుగు పరిచే మెడిటేషన్ లాంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
గుండె వేగంగా కొట్టుకోవడం:
ఉపవాసం చేయడం వల్ల శరీరాన్ని సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. మనం ఆహారం తీసుకున్న ప్రతీ సారీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ తీసుకున్న ఆహారంలో నుండి రిలీజ్ అయిన చక్కెరలను 2 రకాలుగా శరీరంలో నిల్వ చేయడానికి సహకరిస్తుంది. శరీర అవసరాలకు సరిపోయిన తరువాత మిగిలిన చక్కెరలను ‘గ్లైకోజెన్’ గా కాలేయంలో, శరీర కండరాల్లో నిల్వ చేస్తుంది. అయితే దీనికి ఒక లిమిట్ అనేది ఉంది. దానికి మించి గ్లైకోజెన్ గా మార్చలేదు.
పరిమితిని దాటిన గ్లూకోజ్ ను గ్లైకోజెన్ లా కాకుండా కొవ్వు రూపంలో లివర్ లో నిల్వ చేస్తుంది. అంతే ఇక కొవ్వు పెరుగుతున్న కొద్దీ వివిధ శరీర భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఫాస్టింగ్ చేసినపుడు ఆహారం తీసుకోము కాబట్టి శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వుని వాడుకుని శక్తి విడుదల అవుతుంది.
ఉపవాసంలో మూడు రకాలు ఉన్నాయి..
ఆరోగ్య ప్రయోజనాలు:
ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు..










