అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎట్టకేలకు తెరపడింది.46వ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు.పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270ని అధిగమించాడు. ఈ ఎన్నికల్లో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు.అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికయ్యారు. అంతేకాదు, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడము పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న మీమ్స్.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18



























