ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అలాగే అని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి లేదా నిలిపివేయబడాయి. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ను వాయిదా వేసారు ఫెడరేషన్లకు ఓ లేఖ రాశారు. ఇక ఒలింపక్ ఆటలు వాయిదా పడటం అనేది ఈ టోర్నమెంట్ 124 చరిత్రలో తొలిసారి అన్న విషయం తెలిసిందే. జపాన్ ప్రభుత్వం ఇప్పటికే 12 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. కోవిడ్-19 కారణంగా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ఏకంగా 2022 కు వాయిదా వేశారు

ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లు వచ్చే ఏడాది జూలై 16 నుండి ఆగస్టు 1 వరకు ఫుకుయోకాలో జరగాల్సి ఉంది, కానీ బదులుగా 2022 లో మే 13-29 వరకు జరుగుతుందని అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ (ఫినా) ఒక ప్రకటనలో తెలిపింది.ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్నకు వచ్చే సంవత్సరం జరగాల్సిన ఒలింపిక్స్ అడ్డంకిగా మారడంతో ఈ పోటీలను 2022 కి వాయిదా వేయక తప్పలేదు.











కాస్టింగ్ కౌచ్ మీతో అంటూ. శ్రీ రెడ్డి టాపిక్ కాస్త హాట్ టాపిక్ గా మారినప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో సెన్సషనల్ గా నిలిచాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కి మద్దతుగా మాట్లాడుతుండటంతో ఆయన ఫాన్స్ సపోర్ట్ కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.కానీ ఎప్పుడు కూడా తన హద్దులు దాటి కామెంట్స్ చెయ్యలేదు..ఈ మధ్య వరసగా పోస్టులు పెడుతూ హడావుడి చేస్తున్నారు.మాధవి లత చేసిన చిత్రపురి కాలనీ,సాధినేని లపై చేసిన పోస్టులు చాల వైరల్ అయ్యాయీయనే చెప్పాలి.
చిత్రపురి కాలనీ లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక పోస్ట్ చేసారు.సాదినేని యామిని మీద ఫైర్ అవుతూ బీజేపీ నిర్ణయాన్ని తప్పు పడుతూ పోస్ట్ చేసారు.వీరి మధ్యలో శ్రీ రెడ్డి తల దూర్చి యామిని కి మద్దతుగా నిలిచింది ఇక వీరివురి మధ్య జరిగిన సంబాషలనలు ఎవరికి తెలియనివి కావు.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాని విచ్చల విడిగా వాడుతున్న దాని మీద స్పందనగా ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు. మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే.. 









