అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన స్టయిల్ లో స్పందిస్తూ ఉంటారు విజయ్ దేవరకొండ . పేద మధ్య తరగతి కుటుంబాలకు సహాయం చేసే దిశగా ది దేవరకొండ ఫౌండేషన్ ను మొదలుపెట్టారు.

కాగా ఈ ఫౌండేషన్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..ఈ ఫౌండేషన్ ను స్థాపించడానికి రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి . ఒకటి ఫ్యూచర్ అవసరాలు , రెండు ఇమ్మీడియేట్ అవసరాలు . ఒక వ్యక్తి కి చేప ఇస్తే ఆ రోజుకి తినేస్తాడు మళ్లీ తర్వాత రోజు చేప అవసరం అవుతుంది .అదే ఆ వ్యక్తికీ చేపలు పట్టడం నేర్పిస్తే ఇంక జీవితంలో తనకు చేపలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు .దీనిని నేను బలంగా నమ్ముతాను అని తెలిపారు విజయ్ దేవరకొండ ..

మన దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది .పైగా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలామందిని జాబ్ లో నుండి తీసేసారు ఇది చాలా బాధాకరమని అన్నారు . ఈ నేపథ్యంలో ఇప్పటికే దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 600 మంది యువతి యువకులను సెలెక్ట్ చేసి వారికి జాబ్స్ వచ్చేలా సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇప్పించాము.ఈ 600 మందిలో 50 మంది బాగా నైపుణ్యం కలిగిన వ్యక్తులను సెలెక్ట్ చేసాము .

అందులో ఇద్దరికి ఇప్పటికే ఎంప్లాయిమెంట్ వచ్చింది .మిగతా 48 మందికి కూడా ఎంప్లాయిమెంట్ వచ్చేది కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది అని తెలిపారు విజయ్ దేవరకొండ. నా వెనకాల 50 మంది ఎంప్లాయిమెంట్ పొందిన వారు ఉన్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.ఇలానే భవిష్యత్ లో కూడా చాలామందికి ఎంప్లాయిమెంట్ కల్పించేలా దేవరకొండ ఫౌండేషన్ కృషి చేస్తుంది అని తెలిపారు..

ఇలా యువతకు ఎంప్లాయిమెంట్ కల్పించే విధంగా సెప్టెంబర్ 2019 నుండి కృషి చేస్తున్నాము.కానీ ఈ విషయాన్నీ రహస్యంగా ఉంచడం జరిగింది .ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు అని అన్నారు విజయ్ . ఇక పోతే ఇమ్మీడియేట్ రిక్విర్మెంట్ … ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .బయటకి వెళ్లి పని చెయ్యడానికి లేదు .బయటికి వెళ్లి పనిచేస్తేనే గాని గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి .

కాబట్టి ఎవరైనా ఇంట్లో నిత్యావసర సరుకులు లేకుండా బాధపడుతూ ఉంటే మాత్రం thedevarakondafoundation.org వెబ్సైటు కి వచ్చి Ask help అనే టాబ్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ నమోదు చేసుకోండి .అప్పుడు మా బృందం మీకు కాల్ చేస్తుంది .అప్పుడు మీరు దగ్గరలో ఉన్న కిరాణ షాప్ కి వెళ్లి మీకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చు .తర్వాత ఆ బిల్ ను షాప్ ఓనర్ మాకు సెండ్ చేస్తారు . అప్పుడు మేము వెంటనే షాప్ ఓనర్ కి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాము అని తెలిపారు విజయ్ దేవరకొండ.

దేవరకొండ ఫౌండేషన్ ను మొదలుపెడుతూ విజయ్ 25 లక్షలు విరాళం ఇచ్చారు.ఇప్పుడు సినిమాలు ఆగిపోవడం వలన నా దగ్గర డబ్బులు లేవు అయినా సరే నా ఫ్రెండ్స్ దగ్గర అప్పుగా ఈ అమౌంట్ తీసుకున్నాను అని తెలిపారు.ఇప్పటిదాకా మాకు 74 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి .కాగా మేము ఇప్పటిదాకా 7400 కు పైగా కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులను అందచేశాం. 4400 మంది డొనేట్ చేశారు.

ఎవరికైనా నిజంగా అవసరం ఉంటేనే ఇలా సరుకులు తీసుకోండి .మీకు అవసరం లేకపోతె వద్దు ఎందుకంటే మీ కారణంగా ఇంకో కుటుంబం నష్టపోకూడదు గా.లాక్ డౌన్ అయిపోయిన తర్వాత మీరు డబ్బులు తిరిగి ఇవ్వాలనుకుంటే వెబ్ సైట్ లోకి వచ్చి డొనేట్ చెయ్యండి తద్వారా మేము ఇంకో కుటుంబానికి సహాయం చేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు విజయ్ దేవరకొండ .

ఇదే పరిస్థితి 5 సంవత్సరాల క్రితం” పెళ్లి చూపులు ” సినిమా టైములో వచ్చి ఉంటె నేను ఏమి చెయ్యలేకపోయేవాడిని . అప్పుడు నేను ఇంట్లో వాళ్ళ ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నాను ..మిడిల్ క్లాస్ కష్టాలు నాకు బాగా తెలుసు నేను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చినవాడినే ప్రతీ నెల సరుకులు ఇంటి అద్దె, కరెంటు బిల్ , స్కూల్ ఫీజు ఇలా చాలా ఉంటాయి ..కాగా ఎవరూ కూడా ఫుడ్ లేకుండా బాధపడద్దు.మీకు అవసరం ఉంటె వెంటనే దేవరకొండ ఫౌండేషన్ వెబ్ సైట్లో వెంటనే తెలియచేయండి అని తెలిపారు విజయ్ దేవరకొండ . దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .ఇలాంటి కష్ట సమయంలో చాలా కుటుంబాలకు సహాయం చేస్తున్నాడు నిజంగా విజయ్ చాలా గ్రేట్ ,రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ..#hatsoff Vijay devarakonda #Jai Hind

గా పరిశీలించి మంచిగా ఫండ్స్ కూడా తీసుకువచ్చి మంచిగా మొబిలైజ్ చేస్తున్నాడు.చాలా మంది మా ఫ్రెండ్స్ మాట్లాడుతా వుండే దానికి మనం మెచ్చుకోవాలి విజయ్ చేస్తున్న పనికి కాకపోతే కొన్ని వెబ్సైట్ ఎవరితో ఉన్నాయో ఇవి ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు.నాట్ ఓన్లీ విజయ్ ఫిలిం పర్సనాలిటీస్ ని టార్గెట్ చేస్తున్నాయి.అంటే ఫిలిం మీడియా అనేది లేకుంటే ఫిలిం పర్సనాలిటీస్ కూడా సర్వైవ్ అవ్వలేరు ఇంతా డెపెండెన్సీ వుంటది.సినిమాలను ప్రమోట్ చేయాలన్న లేదా ప్రాపగేట్ చెయ్యాలన్నా. బ్రాండ్ చేయాలన్న ఎవరైనా సెలబ్రిటీ ని అయినా వి నీడ్స్ సమ్ ఫిలిం మీడియా
అనేది కచ్చితంగా ఉండాలి we కాల్ PROS ప్రెస్ మీట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ప్యాకెజె కింద చాలా మంది దిగ్గజాలు ఉన్నారు ఈ సైట్స్ లో చాల మంది ఎథిక్స్ ఫాలో అవుతారు.జర్నలిజం లో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ట్రూత్‌ఫుల్ నెస్ ఇట్లాంటి కొన్ని ఎతిక్స్ ఉంటాయి ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమైందంటే డెమోక్రోనేట్ అయ్యింది.అంటే మీరు నేను కూడా ఒక వెబ్సైటు స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు వెబ్ సైట్ స్టార్ట్ చేసినం సరే దాన్ని ఇప్పుడు ఎలా మోనిటీజ్ చెయ్యాలి యాడ్స్ పెట్టాలి యాడ్స్ పెట్టినతరువాత ఫిలిం ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు యాడ్స్ ఇచ్చిన తరువాత మనం
రేటింగ్స్ ఇవ్వాలి రేటింగ్స్ ఇచ్చినప్పుడు జనాలు చూస్తారు ఆర్టికల్స్ ఇయ్యాలి. థిస్ is ది వే ఫిలిం వెబ్సైట్ రన్స్ మీరు నేను కూడా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే అది మనం స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ డొమైన్ కాబట్టి జర్నలిజం కాబట్టి వి అర్ గివింగ్ ది ఇంఫార్మేషన్ కాబట్టి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కొన్ని బౌండరీస్ ఉంటాయి రెస్పెచ్త్ చెయ్యాలి కాబట్టి its స్పోకెన్ రూల్ కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే చాల మంది డబ్బులకి కాకృతి పడి లేకుంటే కొన్ని లోయల్టీస్ పెట్టుకొని కారెప్ట్ ప్రాక్టీస్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఎలా అంటే ఫలానా వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళ
సినిమాకి రేటింగ్ తక్కువ చూపించాలి. ఇది జనాలకి కూడా తెలుసు జనాలకి కూడా తెలుసు ని ఈ వెబ్ సైట్స్ కి కూడా తెలుసు ఎవడు ఎం పీకుతాడు అని ఒక కాంఫిడెన్స్ కూడా ఉంటది వీళ్ళకి అదే విధంగా ఇప్పుడు లాయల్టీ ఉండి ఒక పర్టికులర్ వర్గం పర్టికులర్ సెక్షన్ సపోర్ట్ ఉంది అంటే వాళ్ళకి ఏదయినా కంపిటిషన్ అనిపించినా కానీ వాళ్ళు పైకి వస్తున్న గాని వాళ్లకు నచ్చకపోయినా కానీ వీళ్ళకి ఇంటర్వ్యూ లు ఇవ్వలేదు అని అన్నాకాని వాళ్ళు వీళ్ళకి మాకంటే తోపులారా మీరు అనే ఫీల్ తోటి వేళ్ళని దింపుదాం అనే ఆలోచన తోటి డిఫెమ్ చేస్తారు ఎందుకంటే వీళ్లు పర్సనాలిటీస్ అనేది వీళ్లు
డోంట్ కేర్ అన్నామాట. వీళ్ళు బయటపెట్టలేరు అన్నమాట వీళ్ళ పెర్సనల్ లైఫ్ గురించి అండ్ వీళ్ళ పెర్సనల్ లైఫ్ ని చాలా ప్రొటెక్ట్ చేసుకొని పక్కనోళ్ళ మీద వీళ్ళు నీళ్లు చల్లుతూ ఉంటారు. they ట్రై తోడీఫెమ్ ఎవ్వరి బాడీ అన్నమాట చాల తప్పు విషయం విజయ్ ఒక్కడే కాదు చాల మంది సెలబ్రిటీస్ ని చాల మంది ఫిలిం పెర్సనాలిటీస్ ని డిఫెమ్ చేసినారు అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు వీళ్ళు మళ్లీ సినిమా రివ్యూస్ రాసేటప్పుడు హిపోక్రసి ఎట్లా ఉంటది అంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు రివ్యూస్ లో మళ్లీ వేరే జర్నలిస్టులు వచ్చేసి స్పైసి ఫొటోస్ ఈరోజు ఇట్లా
కనిపిస్తూ ఉంటది చుడండి అని వెరైటీ వెరైటీ టాగ్ లైన్ లతోటి ఎట్లా అంటే రాసింతరువాత మళ్లీ మీరు ఇంటికి పోయి నవ్వుకుంటుంటారు అని ఏంటో నాకు అర్థం కాదు ఐ థింక్ థిస్ఈజ్ దా వే యు ఆపరేట్ ..అది మీ పెర్సనోల్ కాబట్టి మీరు అట్లుంటారేమో బట్ ఐ ఫీల్ ఎక్సట్రీమ్లీ డిస్కస్టింగ్ దీనికి ఒక అంతు అనేది ఉండదేమో ఎందుకంటే ఇంటర్నెట్ డొమైన్ అనేది అందరికి ఉంటది ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ అని చాల మంది వెబ్సైట్ ఓపెన్ చేస్తారు రాస్తారు చేస్తారు కాకపోతే కొన్ని వెబ్ సైట్స్ ని ఆపాలి ఎందుకంటే మీరు చాలా ఏళ్ళ నుంచి చాల మంది యూసర్ బేస్ ని కలెక్ట్ చేసుకొని మీరు తప్పుడు
ప్రచారాలు చేస్తారు ఏంది అంటే వీళ్ళేం పీకుతరు అనే ఫీల్ తోటి యు అల్సొ have a set of DREAMS we just dont want play dirty game కాకపోతే మాకు కాలుతది ఎటు వంటి టైం లో అంటే ఎకానమీ క్రాష్ అయితుంది చాలా మంది జీవితాలు రోడ్ పాలు అయితున్నాయి వాళ్లకు ఎటు వంటి సపోర్ట్ లేని టైం లో ముందుకు వచ్చి వాళ్ళు ఫౌండేషన్ చేస్తుంటే ప్రమోషన్ కోసమో పర్సనల్ బ్రాండింగ్ కోసమో లేకుంటే డబ్బులు అంత ఇంత అని తప్పుడు లెక్కలు చెప్పుకొని అది మీకు ఎక్కడ కాలిందో లేదా ఎవరైనా మిమల్ని ప్రమోట్ చేస్తున్నారో వాట్ ఎవర్ ఇట్ యస్ అన్నిటికి ఒక లిమిట్
అనేది ఉంటది ఆ లిమిట్ దాటేసారు ఆల్రెడీ బీ రెడీ we are standup ఫర్ all this నాన్సెన్స్.కంగ్రాట్స్ విజయ్ నువ్ చాలా మంచి పని చేస్తున్నావ్. ఇలాంటి ఫేక్ వెబ్సైట్ అన్నటికి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి మీరు రాసేటప్పుడు ఎందుకంటే ఒక మంచి పని చేసే వ్యక్తిని కూడా మీరు criticize చేసినారు అంటే..పది మంది మంచి పని చేద్దాం అని ముందుకు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎందుకు వచ్చింది రా మాకు మాకు ఈ పెంట అవసరమా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు చాల మందికి సపోర్ట్ అవసరం ఎంతో మంది సెలెబ్రేటిస్ వాళ్ళ పేరు చెప్పకుండా చెప్పకుండానే చేస్తున్నారు వాళ్ళు ప్రమోట్ చేయకుండానే చేస్తున్నారు
I think They Need All ది Promotion because అట్లాంటి వాళ్ళని aplaud చేస్తేనే చానా మంది ముందుకు వస్తారు మీరు సిగ్గుపడకుండా బైటికి వెళ్లి హెల్ప్ చెయ్యండి అని చెప్పి డొనేట్ చెయ్యండి అని చెప్పి they నీడ్ Your support ఇటు వంటి టైం లో we have to be together రేపు ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాదో మన ఎకానమీ క్రాష్ అయిపోయింది రేపు మన భవిష్యత్ కూడా మంచిగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను లెట్స్ అల్ వర్క్ together donot worry విజయ్ మా అందరి సపోర్ట్ నీకుంది లెట్స్ టేక్ ఏ స్టెప్ possible లెట్’స్ కటాఫ్ థిస్ ఫేక్ న్యూస్ నెగిటివ్ న్యూస్.










