ఏదైనా కొనుక్కోకుండా.. లేదా చెప్పకుండా తీసేసుకుంటే దొంగతనం అని ముద్ర వేస్తాం. కానీ నిజానికి దొంగతనం చేయడం అంత తేలిక ఏమి కాదు. మనకి నైతిక విలువలు అడ్డు వస్తాయి. అయినా, మనస్సాక్షిని దాటుకుని దొంగతనం చేద్దామా అని భావించినా.. అది అంత తేలిక అయిన పని ఏమి కాదు. దీనికి నేర్పు కావాలి. అందుకే దొంగతనాన్ని చోర విద్య అని, చోర కళ అని అంటారు.
ఎవరు చూడకుండా చేయాలి.. చేసాక దొరకకూడదు. దొరికితే.., ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒకసారి దొంగగా ముద్ర పడితే.. ఇక వారిని జీవితాంతం దొంగలుగానే చూస్తారు.
తాజాగా.. సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి షాపులో చాలా తెలివిగా దొంగతనం చేసింది. ఒకటికి రెండు సార్లు చూస్తే తప్ప ఆమె దొంగతనం చేసినట్లు తెలియదు. అయితే ఆమె దొంగతనం చేయడం సిసి టీవీ కెమెరాలో రికార్డు అయింది. దీనితో ఆమె పోలీసులకు చిక్కింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. గోల్డ్ రింగ్ కొనుగోలు చేయడానికి షాపుకు వచ్చిన ఆమె.. ఒక్కో రింగ్ ను పరిశీలిస్తూ… చాకచక్యంగా ఓ రింగ్ ని కొట్టేసింది. అప్పటికే ఆమె ఓ నకిలీ రింగ్ ను తీసుకొచ్చింది.సైలెంట్ గా ఆ రింగ్ ని గోల్డ్ రింగ్ తో మార్చేసింది . ఒకటికి రెండు సార్లు చూస్తే తప్ప ఆమె దొంగతనం చేసిందని తెలియట్లేదు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
मैडम की हेरा-फेरी, उड़ा ले गई सोने की अंगूठी#Viralvideo #Omgvideo pic.twitter.com/HW9uuLj9GH
— Ayush Kumar (@kumarayush084) December 6, 2021
































#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20



#2
#3
#4
#6
#7
#8
#10
#11
#12
#14
#15
#17
#18




#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22

#2
#3
#4
#6
#7
#8
#10
#11
#12
#14
#15

#18