తాజాగా.. జియో సంస్థ కూడా యూజర్లకు సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది. ఉన్నట్లుండి ఇరవై ఐదు శాతం టారిఫ్ ను పెంచేసింది. అసలే పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు పెరిగి మండిపోతుంటే.. తాజాగా టెలికాం కంపెనీలు కూడా బాదుడు మొదలుపెట్టాయి. కొన్ని రోజుల క్రితమే ఎయిర్ టెల్ సంస్థ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ జియో టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ప్రీ-పెయిడ్ ప్లాన్స్ ధరలను బాగా పెంచింది.
డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఈ ప్లాన్స్ అమలులోకి వస్తాయని సదరు సంస్థ తెలిపింది. జియో యూజర్లకు క్వాలిటీ సర్వీస్ ను అందిస్తున్నామని.. ఇకపై కూడా ఈ సర్వీస్ కొనసాగుతుందని జియో సంస్థ తెలిపింది.
#1.
#2.
#3
.
#4.
#5.
అయితే.. ఉన్నట్లుండి ధరలు అధికంగా పెరగడంతో సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#6.
#7.
#8.
#9.
#10.
























































