బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో అలేఖ్య హారిక ఒకరు. టాస్క్ లో యాక్టివ్ గా ఉంటూ, సూటిగా తను అనుకున్నది మాట్లాడుతూ, స్ట్రైట్ ఫార్వర్డ్ గా తన గేమ్ తను ఆడుతూనే, మిగిలిన కంటెస్టెంట్స్ తో కూడా మంచి రిలేషన్ షిప్ ఏర్పరుచుకున్నారు అలేఖ్య హారిక.

అలా హౌస్ బయట మాత్రమే కాకుండా హౌస్ లోపల కూడా మంచి పేరు సంపాదించుకున్నారు అలేఖ్య హారిక. బిగ్ బాస్ కి రాకముందు దేత్తడి ఛానల్ ద్వారా అలేఖ్య హారిక చాలా మందికి తెలిసే ఉంటారు.

stills from naa pilla short film
యూట్యూబ్ లో దేత్తడి ఛానల్ ద్వారా మనకి పరిచయం అవ్వక ముందు అలేఖ్య హారిక అమెజాన్ లో ఒక మంచి పొజిషన్ లో ఉద్యోగం చేసే వారట. నటన అంటే ఆసక్తితో ఈ రంగం వైపు వచ్చారట. కవర్ సాంగ్స్, అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారట అలేఖ్య హారిక.

అలేఖ్య హారిక యూట్యూబ్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా కనిపించారు. కానీ తెలుగు సినిమా లో కాదు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఇద్దరు నర్స్ లు అర్జున్ రెడ్డి కి అసిస్ట్ చేస్తారు. గుర్తుందా? ఆ ఇద్దరూ నర్స్ లలో ఒక నర్స్ పాత్రను తెలుగులో లహరీ షారీ పోషించగా, తమిళ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ లో ఆ పాత్ర లో అలేఖ్య హారిక కనిపించారు.

ఇంక బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ వారం నామినేషన్స్ లో అలేఖ్య హారిక తో పాటు లాస్య, దేవి నాగవల్లి, అరియానా గ్లోరీ, మెహబూబ్, కుమార్ సాయి, మోనాల్ గజ్జర్ ఉన్నారు. ప్రస్తుతం ఇంటి సభ్యులు అందరూ మనుషులు, రోబో అనే రెండు గ్రూప్స్ గా విడిపోయి టాస్క్ చేస్తున్నారు. బుధవారం ఎపిసోడ్ లో రెండు గ్రూప్ సభ్యుల మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15






#2
#3
#4
#5
#6
#7
#8
#9

#12



#2 ఈ ఫ్రేమ్స్ లో రామరాజు ఆయుధం, కొమరం భీమ్ ఆయుధం చూపించారు.
#3 ఇందులో రామరాజు, కొమరం భీమ్ పాత్రల ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు.
#4 ఇందులో ఇద్దరి లెగ్ షాట్స్ చూపించారు. అందులో ఇద్దరికీ ఒక కాలు భూమి మీద ఉంటే ఇంకొక కాలు కొంచెం ఎత్తి అడుగు వేస్తున్నట్టు ఉంది.
#5 ఇందులో ఇద్దరి ఐ షాట్ ఉంది. రామ రాజు ఐ షాట్ లో మనుషులు కనిపిస్తుంటే, కొమరం భీమ్ ఐ షాట్ లో రక్తపు చుక్క కనిపిస్తోంది.
#6 ఇందులో కొమరం భీమ్ షాట్ లో నీటి ఉప్పెన ముందు కొమరం భీమ్ నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. రామరాజు షాట్ లో రామ రాజు సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టు ఉంది.
#7 కొమరం భీమ్ చేతిలో జల్ జంగల్ జమీన్ (నీళ్లు, అడవి, భూమి) అనే నినాదం రాసి ఉన్న జెండా ఉంది. రామ రాజు చేతిలో బందూక్ (తుపాకీ) ఉంది.
#8 ఇక్కడ కొమరం భీమ్ బ్యాక్ గ్రౌండ్ అడవి ఉంటే, రామ రాజు బ్యాక్ గ్రౌండ్ పొలాలు లాగా ఉన్నాయి. షాట్స్ కూడా ఫోకస్ కొంచెం ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ మీద పడే లాగా తీశారు.
#9 ఇందులో రాజమౌళి నేమ్ కార్డ్, రామ రాజు ఇంట్రడక్షన్ లో నిప్పుతో, కొమరం భీమ్ ఇంట్రడక్షన్ లో నీటితో వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ గురించి చెప్పారు

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19




2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
13)
14)
15)
16)
17)
18)
19)
20)






2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)
11)
12)
13)
14)
15)