రాజమౌళి అన్నీ సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ని మీరు గమనించారా..!?

రాజమౌళి అన్నీ సినిమాల్లో ఉండే ఈ కామన్ పాయింట్ ని మీరు గమనించారా..!?

by Anudeep

Ads

ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. ‘బాహుబలి’ నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేసాడు రాజమౌళి.

Video Advertisement

ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. అయినప్పటికీ, కథ చెప్పడం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే.. ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ ఓ కామన్ పాయింట్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా..!?

స్టూడెంట్ నెం.1 నుండి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి సినిమాలో ఒక్కటి గమనించవచ్చు. రాజమౌళి ఒక్క స్టోరీ తీసుకుంటే అది ఏ ఫార్మాట్ అయిన సరే ఉదాహరణకు ఈగ, సింహాద్రి, మగధీర, బాహుబలి 1, బాహుబలి 2 అయిన యమదొంగ అయిన రాజమౌళి సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాని ఆధారంగా చేసుకొని ఆడియన్స్ ఎమోషనల్ తో సినిమాకి మంచి హైప్ తీసుకొస్తాడు.

 

ఒక హీరో ఉంటాడు వాళ్ళ అమ్మ గాని, నాన్న ఫ్రెండ్ గాని, హీరో గాని, హీరోయిన్ గాని వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ని బేస్ చేసుకొని బ్యాక్ గ్రౌండ్ లో ఏదో టార్గెట్ పెట్టుకొని హీరో దాని కోసం పోరాడుతాడు. చివరికి హీరో గెలుస్తాడు. ఉదాహరణకు కొన్ని సినిమాలు చూద్దాం..

#1. ఛత్రపతి:

హీరో వాళ్ళఅమ్మ ని బేస్ చేసుకొని ఫ్యామిలీ ఎమోషనల్ ని పండిస్తాడు దర్శకుడు. హీరో ఎక్కడి నుండో వచ్చి అక్కడ కూలీగా పని చేస్తారు. వాళ్ళ అరాచకం తట్టుకోలేక వాళ్ళని ఎదిరిస్తాడు హీరో.

#2. ఈగ:

హీరో, హీరోయిన్ కోసం విలన్ హీరో ని చంపేస్తే హీరో ఈగ లాగా వచ్చి విలన్ ని చివరికి చంపేస్తాడు. ఈ సినిమాలో ఎమోషనల్ చాలా బాగుంటుంది.

#3. ఆర్ఆర్ఆర్:

rrr movie review

రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట కోసం పోలీస్ ఆఫీస్ అయి బ్రిటిష్ తుపాకులతో బ్రిటిష్ పై యుద్ధం చేయడం కోసం రామ్ వస్తాడు. అది బ్యాక్ గ్రౌండ్ స్టోరీ భీమ్ మల్లీ కోసం వస్తాడు అలా చిన్న చిన్న గొడవలు అయి భీమ్ రామ్ ని అర్ధం చేసుకొని రామ్ కోసం పోరాడుతాడు. చివరికి నాన్న కోరిక తీరుస్తాడు. అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు.

ఫస్ట్ హాఫ్ లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఇది ఇంటర్వెల్. సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఆ స్టోరీ ఎమోషనల్ గా ఆడియెన్స్ ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో అది సాధిస్తాడు. ఇలా ఉంటుంది రాజమౌళి మేకింగ్. రేపు రాబోయే మహేష్ బాబు సినిమా కూడా ఇలానే ఉండొచ్చు.


End of Article

You may also like