సాధారణంగా ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి సినిమా, ఇంకొకటి క్రికెట్. ఈ రెండిట్లో సినిమాలకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో, క్రికెట్ కి ఎక్కువ మంది అభిమానులు ఉంటారో చెప్పడం కష్టం. సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అయితే వాళ్లు చెప్పకుండానే అందరికీ తెలిసిపోతాయి.
Video Advertisement
అదే విధంగా క్రికెటర్ల జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్లు చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరి దృష్టికి వచ్చేస్తాయి. ఇందులో ముఖ్యంగా లైమ్ లైట్ లోకి వచ్చేవి వాళ్ల రిలేషన్ షిప్ వివరాలు. అలా క్రియేట్ విరాట్ కోహ్లీ కూడా కొంత మంది హీరోయిన్లతో డేట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 తమన్నా భాటియా
వీరిద్దరూ కలిసి ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా వీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తారు.
#2 ఇజబెల్లే లీట్
వరల్డ్ ఫేమస్ లవర్ మిస్టర్ మజ్ను వంటి సినిమాల్లో నటించిన ఇజబెల్లే లీట్ తో కూడా విరాట్ కోహ్లీ రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరిద్దరూ ఎన్నోసార్లు కలిసి బయట కనిపించారు. కానీ వీరి రిలేషన్ షిప్ గురించి మాత్రం ఇద్దరూ మాట్లాడలేదు.
#3 సంజన
బుజ్జిగాడు సినిమా హీరోయిన్ సంజన తో కూడా విరాట్ కోహ్లీ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇవన్నీ రూమర్స్ అని అన్నారు.
#4 సాక్షి అగర్వాల్
తమిళ నటి సాక్షి అగర్వాల్ తో కూడా విరాట్ కోహ్లీ కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్నారు.
#5 సారా జేన్ డయాస్
పంజా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మోడల్ నటి సారా జేన్ డయాస్ తో కూడా విరాట్ కోహ్లీ ప్రేమలో ఉన్నారట కానీ కొంత కాలానికే వీరిద్దరూ విడిపోయారు.