WPL AUCTION 2024: మహిళల ఐపీఎల్(WPL) లో అధిక ధర పలికిన టాప్ – 5 ఆటగాళ్లు వీరే….!

WPL AUCTION 2024: మహిళల ఐపీఎల్(WPL) లో అధిక ధర పలికిన టాప్ – 5 ఆటగాళ్లు వీరే….!

by kavitha

Ads

ఒక పక్క ఐపీఎల్ సందడి ఉండగానే మరో పక్క…WPL సందడి కూడ మొదలయింది. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 వేలం ప్రక్రియ తాజాగా ముగిసింది. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన అనాబెల్ సదర్లాండ్, కశ్వీ గౌతమ్ అత్యధిక ధర దక్కించుకున్నారు.

Video Advertisement

#1. అన్నాబెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసారు

#2. అన్‌క్యాప్డ్ కాష్వీ గౌతమ్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

#3. వృందా దినేష్‌ ను రూ.1.30 కోట్లకు యూపీ వారియర్స్‌ సొంతం చేసుకుంది.

#4. ముంబై ఇండియన్స్‌ రూ.1.20 కోట్లకు షబ్నమ్ ఇస్మాయిల్‌ను కొనుగోలు చేసింది

#5. లిచిఫోల్డ్‌ను కోటి రూపాయలకు గుజరాత్ జెయింట్స్‌ కొనుగోలు చేసింది.

ఈ వేలంలో మొత్తం 165 మంది ఆటగాళ్లు పాల్గొనగా మొత్తం 30 మంది ఆటగాళ్లకు అవకాశం లభించింది. వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి జట్టులోని ఆటగాళ్ల జాబితా టీమ్స్ ప్రకటించాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC):

అలిస్ కాప్సే, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్జ్, జెస్ జోనాస్సెన్, లారా హారిస్, మరిజానే కప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి , తానియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్, అపర్ణ మోండల్, , అశ్వని కుమారి.

గుజరాత్ జెయింట్స్ (GG) :

ఆష్లీ గార్డనర్ , బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, స్నేహ రాణా, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, మేఘనా సింగ్, త్రిష పూజిత, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, లారెన్ చీటిల్, క్యాథరిన్ బ్రైస్,మన్నత్ కశ్యప్, తరంనుమ్ పఠాన్, వేద కృష్ణమూర్తి.

ముంబై ఇండియన్స్ (MI):
అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇసాబెల్లె వాంగ్, జింటిమణి కలిత, నటాలీ స్కివర్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, సైకా ఇషాక్, యస్తిక భాటియా , షబ్నిమ్ ఇస్మాయిల్, S సజ్నా, అమన్‌దీప్ కౌర్, ఫాతిమా జాఫర్, కీర్తనా బాలకృష్ణన్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
ఆశా శోబన, దిశా కసత్, ఎల్లిస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రాణి రాయ్, కనికా అహుజా, రేణుకా సింగ్, రిచా ఘోష్, రాంకా పాటిల్, స్మృతి మంధాన, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హమ్, ఏక్తా బిష్త్ , కేట్ క్రాస్, శుభా సతీష్, సిమ్రాన్ బహదూర్, సబ్బినేని మేఘన, సోఫీ మోలినెక్స్.

UP వారియర్స్ (UPW):
అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవగిరే, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, S. యశశ్రీ, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా, డానీ వాట్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా ఠాకోర్, గౌహర్ సుల్తానా.


End of Article

You may also like