Ads
ఎవరైనా ఏదైనా పని చేయాలంటే కచ్చితంగా ఏదో ఒక చోట నుండి మొదలు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనం ఎంత ఎత్తుకు ఎదుగుతాము అనేది మన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడే విధానం, మనం ఆలోచించే తీరు ఇవన్నీ మనం ప్రస్తుతం ఉన్న చోటు నుండి ముందుకి కదలటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Video Advertisement
మన క్రికెటర్లు కూడా అలాగే ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు కష్టపడి ఆడే తీరు వల్ల సమయం తో పాటు వాళ్లకు చెల్లించే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. అలా ఇంటర్నేషనల్ టీమ్స్ లో హైయెస్ట్ పెయిడ్ క్రికెటర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 మష్రాఫ్ మోర్తాజా
బంగ్లాదేశ్ జట్టు ప్లేయర్ మష్రాఫ్ మోర్తాజా శాలరీ సంవత్సరానికి 39.65 లక్షల రూపాయలు అంటే నెలకు దాదాపు 3.30 లక్షల రూపాయలు.
#2 టిమ్ పైన్
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్ అయిన టిమ్ పైన్ సాలరీ సంవత్సరానికి 6.80 కోట్లు.
#3 బాబర్ అజామ్
పాకిస్థాన్ జట్టు ప్లేయర్ బాబర్ అజామ్ శాలరీ సంవత్సరానికి 1.32 కోట్లు. అంటే నెలకు 11 లక్షల రూపాయలు.
#4 దినేష్ చండిమల్
శ్రీలంక ప్లేయర్ దినేష్ చండిమల్ శాలరీ సంవత్సరానికి 3.53 కోట్లు.
#5 జేసన్ హోల్డర్
వెస్ట్ ఇండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ శాలరీ సంవత్సరానికి 1.80 కోట్లు.
#6 విరాట్ కోహ్లీ
భారత జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ శాలరీ సంవత్సరానికి 7 కోట్లు.
#7 అస్ఘర్ ఆఫ్ఘన్
ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్లేయర్ అస్ఘర్ ఆఫ్ఘన్ శాలరీ సంవత్సరానికి 5.83 లక్షలు.
#8 కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ జట్టు ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ శాలరీ సంవత్సరానికి 3.47 కోట్ల రూపాయలు. కేన్ విలియమ్సన్ కెప్టెన్ అయిన కారణంగా 17.3 లక్షల రూపాయలను బోనస్ గా ఇస్తారు.
#9 ఇయాన్ మోర్గాన్
ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్ అయిన ఇయాన్ మోర్గాన్ శాలరీ సంవత్సరానికి 8.12 కోట్లు.
#10 ఫాఫ్ డు ప్లెసిస్
సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్ శాలరీ సంవత్సరానికి 2.98 కోట్లు. అంటే నెలకి దాదాపు 25.1 లక్షల రూపాయలు.
End of Article