ఇది ఐపీఎల్ ఫైనల్ లాగే లేదు…ఇంటరెస్ట్ పోయింది అంటూ మరోసారి ముంబై కప్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

ఇది ఐపీఎల్ ఫైనల్ లాగే లేదు…ఇంటరెస్ట్ పోయింది అంటూ మరోసారి ముంబై కప్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్ల్స్.!

by Anudeep

Ads

ఐపీఎల్-2020 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మ్యాజిక్ విక్టరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. ఢిల్లీకి మంచి ప్రారంభం దక్కలేదు. ప్రారంభంలోనే కీలక 3 వికెట్లు కోట్పోయింది. అయితే ఆ తర్వాత రిషబ్ పంత్(56), శ్రేయాస్ అయ్యార్(65) ఎక్కువ సేపు క్రీజులో ఉండటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో  ట్రెంట్‌ బౌల్ట్‌(3/30),  కౌల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) వికెట్లు తీశారు.

Video Advertisement

157 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.డీకాక్‌(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) సూర్యకుమార్‌(19; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) , రోహిత్‌ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్‌ కిషన్‌( 33 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ,కృనాల్ పాండ్యా(1) విన్నింగ్ షాట్ ఆడి లాంఛనం పూర్తి చేశాడు.ఢిల్లీ బౌలర్లలో నోర్ట్‌జే 2 వికెట్లు తీయగా, రబాడా, స్టోయినిస్‌లకు చెరో వికెట్ దక్కాయి.

#1

#2 #3

ఐపీఎల్‌ పదమూడోవ సీజన్‌ విజేతగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది.  తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబై ఐదోసారి టైటిల్‌ గా  సాధించింది.వరుసగా రెండు సార్లు ట్రోఫీ అందుకుని డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్యాగ్‌ను నిలబెట్టుకుంది. అంతేకాకుండా 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా కూడా రికార్డు సృష్టించింది.ముంబై 2013 లో మొదటి ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకుంది ,ఆ తర్వాత 2015 లో రెండో సారి , 2017 లో ౩వ సారి , 2019 లో వ సారి ,ఈ ఇయర్ 5 వ సారి మొత్తం  ఐపీఎల్ ట్రోఫీని గెలిచి రికార్ట్  సృష్టించింది.

#4

 

#5 #6

#7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22

#23

ఈ సీజన్ లో అత్యధికంగా 670 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఢిల్లీ బౌలర్ కగిసో రబాడా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

Fair Play Award: Mumbai Indians

IPL 2020 Orange Cap: KL Rahul  (Kings XI Punjab)
670 runs
14 Matches
55.83  Batting Avg
1 Hundred
5 half-centuries

IPL 2020 Purple Cap: Kagiso Rabada (Delhi Capitals )

30 wickets
17 matches

Most Valuable Player of IPL 2020: Jofra Archer – (Rajasthan Royals)

20 wickets,
175 dot balls,
5 catches
10 sixes.

Emerging Player: Devdutt Padikkal (RCB)
473 runs
5 fifties
124.80 strike rate

Dream XI Game Changer of the Season: KL Rahul  (Kings XI Punjab)
975 Fantasy Points

Unacademy Let’s Crack It: Most Sixes in the Season: Ishan Kishan (Mumbai Indians) –
30 sixes in 14 matches

Tata Altroz Super Striker of the Season: Kieron Pollard (Mumbai Indians) –
Strike Rate of 191.42

CRED Power Player of the Season: Trent Boult (Mumbai Indians) –
16 wickets in the powerplay

Also Read >> ఈ ఐపీఎల్ లో తమ సత్తా చాటిన 11 మంది యువ భారత ఆటగాళ్లు.! ఎవరి రికార్డ్ ఏంటో చూడండి.!

ipl 2020 best performance

ipl 2020 best performance


End of Article

You may also like