Ads
ఐపీల్ 2021 లో భాగంగా అబుదాబి వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుతమైన పోరాటంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అంతకు ముందు బాటింగ్ చేసిన చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించి భారీ స్కోర్ ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచగా రాజస్థాన్ జట్టు 17 .3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వరస ఓటముల తరువాత ప్లేఆఫ్ కి నిలవాలి అంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. జైస్వాల్, దూబేల వీరోచిత ఇన్నింగ్స్ తోడవడం తో రాజస్థాన్ జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఈ సందర్బంగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నటాప్ 15 ట్రోల్స్ ఇవే.
Video Advertisement
1#

2#

#3

#4

#5

#6

#7

#8

#9

#10)

#11

#12

#13

#14

#15

End of Article
