“ఎట్టకేలకు ఒకటి గెలిచారు” అంటూ… MI vs RR మ్యాచ్ పై 15 ట్రోల్స్ .!

“ఎట్టకేలకు ఒకటి గెలిచారు” అంటూ… MI vs RR మ్యాచ్ పై 15 ట్రోల్స్ .!

by Sunku Sravan

Ads

ఐపీఎల్ సీజన్ 15 మొదలైనప్పటి నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోతూ వచ్చిన రోహిత్ సేనా తొమ్మిది మ్యాచుల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఈసారి కూడా టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ ముంబైకి అదృష్టం కలిసిరాలేదనే చెప్పుకోవాలి.

Video Advertisement

వరుసగా ఎనిమిది మ్యాచ్ ల్లో ఓడి ఐపీఎల్ హిస్టరీ లోనే అతీ చెత్త రికార్డును మూటగట్టుకుంది ముంబై. ఎట్టకేలకు ఈ సీజన్లో బోనీ కొట్టింది. డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ను ముంబై చిత్తు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముందుగా రాజస్థాన్ బ్యాటింగ్ దిగింది.

ఓపెనర్ గా వచ్చినా బట్లర్ (67) మరోసారి చెలరేగగా, ఆఖరులో అశ్విన్ (21) కీలక పరుగులు జోడించడంతో రాజస్థాన్ 158/6 స్కోర్ చేసింది. చేజింగ్ లో ముంబై జట్టులో సూర్య కుమార్ (51), తిలక్ వర్మ (35) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై విజయం సాధించింది. ఐదు వికెట్లు కోల్పోయిన ముంబై ఇంకో నాలుగు బంతులు ఉండగానే 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

 

 

 

 

 

 


End of Article

You may also like