“నా ఆరెంజ్ క్యాప్ సేఫ్” అంటూ…రాహుల్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

“నా ఆరెంజ్ క్యాప్ సేఫ్” అంటూ…రాహుల్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

by Anudeep

Ads

ఐపీఎల్-2020 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మ్యాజిక్ విక్టరీ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. ఢిల్లీకి మంచి ప్రారంభం దక్కలేదు. ప్రారంభంలోనే కీలక 3 వికెట్లు కోట్పోయింది. అయితే ఆ తర్వాత రిషబ్ పంత్(56), శ్రేయాస్ అయ్యార్(65) ఎక్కువ సేపు క్రీజులో ఉండటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో  ట్రెంట్‌ బౌల్ట్‌(3/30),  కౌల్టర్‌ నైల్‌(2/29), జయంత్‌ యాదవ్‌(1/25) వికెట్లు తీశారు.

157 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ దిగిన ముంబై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.డీకాక్‌(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) సూర్యకుమార్‌(19; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) , రోహిత్‌ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్‌ కిషన్‌( 33 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ,కృనాల్ పాండ్యా(1) విన్నింగ్ షాట్ ఆడి లాంఛనం పూర్తి చేశాడు.ఢిల్లీ బౌలర్లలో నోర్ట్‌జే 2 వికెట్లు తీయగా, రబాడా, స్టోయినిస్‌లకు చెరో వికెట్ దక్కాయి.ఈ సీజన్ లో అత్యధికంగా 670 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఢిల్లీ బౌలర్ కగిసో రబాడా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

Video Advertisement

IPL 2020 Award Winners: 

Fair Play Award: Mumbai Indians

IPL 2020 Orange Cap: KL Rahul  (Kings XI Punjab)
670 runs
14 Matches
55.83  Batting Avg
1 Hundred
5 half-centuries

IPL 2020 Purple Cap: Kagiso Rabada (Delhi Capitals )

30 wickets
17 matches

Most Valuable Player of IPL 2020: Jofra Archer – (Rajasthan Royals)

20 wickets,
175 dot balls,
5 catches
10 sixes.

Emerging Player: Devdutt Padikkal (RCB)
473 runs
5 fifties
124.80 strike rate

Dream XI Game Changer of the Season: KL Rahul  (Kings XI Punjab)
975 Fantasy Points

Unacademy Let’s Crack It: Most Sixes in the Season: Ishan Kishan (Mumbai Indians) –
30 sixes in 14 matches

Tata Altroz Super Striker of the Season: Kieron Pollard (Mumbai Indians) –
Strike Rate of 191.42


End of Article

You may also like