ఇదెక్కడి ట్విస్ట్..ముకుంద పై సీరియస్ అయిన భవానీ..మురారి పెళ్లి ఫస్ట్ కార్డ్ ఎవరికో తెలుసా?

ఇదెక్కడి ట్విస్ట్..ముకుంద పై సీరియస్ అయిన భవానీ..మురారి పెళ్లి ఫస్ట్ కార్డ్ ఎవరికో తెలుసా?

by Harika

Ads

కృష్ణ ముకుంద మురారి..ఈ సీరియల్ కి  ఫాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. రోజుకో కొత్త ట్విస్ట్ తో సాగుతున్న ఈ సీరియల్ ఈరోజు కూడా సరికొత్త ట్విస్టు తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. మురారి పెళ్లి ఫస్ట్ కార్డు కృష్ణ కి పిచ్చి భవాని ఆహ్వానిస్తుంది. మురారి పెళ్లి గురించి భవాని హడావిడి తప్ప మిగిలిన అందరూ సీరియల్ లో డల్ గానే ఉన్నారు. అన్ని పనులు చూసుకోమని రేవతికి ఆర్డర్ వేయడం.. పెళ్లి పనులన్నీ నువ్వే చేయాలి అని ప్రసాదు చెప్పడం.. షాపింగ్ కి టైం లేదు అని అందరిని తొందర పెట్టడం.. ఇలా ఎపిసోడ్ మొత్తం భవాని హడావిడే కనిపిస్తుంది.

Video Advertisement

ఈ హడావిడి మధ్యలో ప్రసాద్ తన అనుమానాన్ని బయటపెడతాడు. పెళ్లి తర్వాత మురారి కి గతం గుర్తు వస్తే అప్పుడు ముకుంద పరిస్థితి ఏమిటి అని ప్రసాద్.. భవానీ ను ప్రశ్నిస్తాడు. రేవతి కూడా అదే తన భయమని అయితే భవాని మాత్రం ముందుగా పెళ్లి జరగాల్సిందే అని పట్టుబడుతుంది.. మురారికే గతం గుర్తొచ్చే అవకాశం లేదు అని భవాని గట్టిగా వాదిస్తుంది. ఎప్పుడు ఆ ప్రశ్నలాంటి పట్టుకుని ఉంటున్నాడు అని ముకుంద.. భవానీ తో అంటుంది. అందుకే నేను అంటిపెట్టుకొని ఉండమని చెప్పాను ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని భవాని కోప్పడుతుంది.

నేను ఎంతసేపు ఆపగలను.. కన్నుమూసి తెరిచే అంతలో..కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు.. అని ముకుంద అంటుంది. మురారి కి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు.. తప్పు జరుగుతుంది అని మనసులో అనుకుంటాడు. శుక్రవారం ఎపిసోడ్ లో ముకుందా మురారి పెళ్లి.. మురారి మదన పడుతుంటే కృష్ణ అతని వైపు బాధగా చూస్తోంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.

watch video:


End of Article

You may also like