Ads
ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోయింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 159/7 మోస్తరు స్కోరు చేసింది. పంత్ (39),పొవెల్ (43) రాణించడంతో ఢిల్లీ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ప్రారంభంలో ముంబై తడబడటంతో మ్యాచ్ ఢిల్లీ వైపే ఉంది.
Video Advertisement
కానీ,ఇషాన్ కిషన్ (48), బ్రెవిస్ (37) కీలక పరుగులు జోడించడంతో పాటు టీమ్ డేవిడ్ (34) మెరుపు ఇన్నింగ్స్ తో ముంబై విజయం సాధించింది. మరో ఐదు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై బౌలర్ బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1

#2

#3

#4


#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14
#15

#16

#17

#18

End of Article
