Home Sports Adda “దీపక్ హూడా , కృనాల్ పాండ్యా కలిసిపోయారుగా.? ” అంటూ… గుజరాత్ vs లక్నో మ్యాచ్ పై 12 మీమ్స్.!

“దీపక్ హూడా , కృనాల్ పాండ్యా కలిసిపోయారుగా.? ” అంటూ… గుజరాత్ vs లక్నో మ్యాచ్ పై 12 మీమ్స్.!

by Sainath Gopi

ఐపీఎల్ 2022 లో రెండు కొత్త జట్ల మధ్య సోమవారం నాడు మ్యాచ్ జరిగింది. 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌పై మ్యాచ్ గెలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు ఆరంభంలోనే షమీ అద్భుత బౌలింగ్ తో బాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు.

కానీ హుడా, ఆయుష్‌ బదోని రాణించడంతో జట్టు స్కోరు 150 దాటగలిగింది. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్‌ (33), మిల్లర్‌ (31) రాణించారు.మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షమి నిలిచాడు. ఈ మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఓ లుక్ వేయండి.

You may also like