ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఆర్సీబీ ఆల్ రౌండ్ షో అదరగొట్టి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను బెంగళూరు బౌలర్లు భారీ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.

Video Advertisement

హార్దిక్ పాండ్యా (62 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 168/5 స్కోరు చేసింది.ఈ లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా చేయించింది కోహ్లీ (73)తో చెలరేగడంతో పాటు మ్యాక్స్ వెల్ (40), డుప్లెసిస్ (44)రాణించడంతో ఆర్సీబి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో 170 పరుగులు చేసి విజయం సాధించింది. అర్థ సెంచరీతో రాణించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

#1

#2

#3

#4

#5

#6

 

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20