Home Sports Adda Ipl 2022: RCB vs LSG eliminator మ్యాచ్ కి ముందు ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్. !

Ipl 2022: RCB vs LSG eliminator మ్యాచ్ కి ముందు ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్. !

by Sunku Sravan

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl2022) సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న జట్లు ప్లే అప్స్ లో అడుగు పెట్టాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్ రాయల్స్, మంగళవారం రోజున తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాయి. ఇందులో గుజరాత్ భారీ విజయాన్ని సాధించింది.

క్వాలిఫైయర్ వన్ లో రాజస్థాన్ ను చిత్తుగా ఓడించింది. సమిష్టి కృషితో ఆడి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఇందులో ఓడిపోయిన రాజస్థాన్ జట్టు ఫైనల్ కు చేరాలంటే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి వస్తుంది.

ఇదిలా ఉండగా మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన లక్నో మరియు బెంగళూరు జట్లు ఈరోజు( బుధవారం ) పోటీ పడనున్నాయి. బెంగళూరు జట్టు ప్రతిసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం బొక్క బోర్లా పడటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి లీగ్ దశలోనే నిష్క్రమించిన బెంగళూరు చివరికి ఢిల్లీపై, ముంబై విజయంతో ప్లే అప్స్ లోకి అడుగుపెట్టింది.

ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయిట్స్ ను మరియు రెండవ క్వాలిఫైయర్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేయగలిగితే ఫైనల్ కు అడుగుపెట్టే అవకాశం ఉంది. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ ను ఓడించగలిగితే కప్ బెంగళూరు సొంతమవుతుంది. దీనికోసం బెంగళూరు జట్టు వరుసగా మూడు మ్యాచ్లను గెలవవలసి ఉంటుంది. ఇదిలా ఉండగా ఫాన్స్ మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆర్ సి బి ఎలాగైనా కప్ గెలుస్తుంది. ఈసారి కప్పు మనదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

You may also like