Ads
ఐపీఎల్ 2022 లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరును దరిద్రం వదలలేదు అనుకుంట. శుక్రవారం రోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయింది. 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పంజాబ్ 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంటే బెంగళూరు 14 పాయింట్లతో నాలుగులో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్‌స్టో (29 బంతుల్లో 66, 4ఫోర్లు, 7 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 70, 5ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో పంజాబ్ భారీ స్కోర్ సాధించింది.లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 155/9 పరుగులకు పరిమితమైంది. ఆర్సీబీ బ్యాటర్లలో మాక్స్వెల్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ మూడు, రాహుల్ చాహర్, రిషిదావన్ చెరో రెండు, హార్ప్రీత్ బ్రార్, ఆర్షదీప్ సింగ్ తలా వికెట్ సాధించారు.
Video Advertisement
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11. #12.
End of Article