విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం అట్టహాసంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించిన విషయం తెలిసిందే.  అయితే రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి భాగం విడిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది అంటూ …

తెలుగు బుల్లితెర పైన ఎంతోమంది నటీమణులు తమ నటన కౌసల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలామంది నటనతో ఆ సీరియల్ కి క్రేజ్ తీసుకొస్తారు. కొందరు నటుల వల్లే ఆ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ కూడా వస్తుంది. అలా తెలుగులో చాలామంది …

ప్రస్తుత కాలంలో వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ తప్పని సరిగా మారింది. పాత రోజుల్లో అయితే కట్టెల పొయ్యిని ఉపయోగించేవారు. ప్రస్తుతం పల్లెటూరులో కూడా కట్టెల పొయ్యి వాడకం తగ్గిపోయింది. ఎప్పుడైన పిండి వంటల కోసం  మాత్రమే కట్టెల పొయ్యిని వాడుతున్నారు. …

భార్యభర్తల బంధం  కలకాలం సంతోషంగా సాగాలంటే ఒకరి పై మరొకరికి నమ్మకం ఉండాలి. భార్య భర్తల బంధానికి నమ్మకమే పునాది. కానీ జీవితభాగస్వామి అయిన భార్యకు కొన్ని విషయాలు చెప్పినట్లయితే ఆ బంధానికి బీటలు ఏర్పడవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు. భార్యాభర్తల జీవనం …

సినిమా హీరోయిన్ అర్చన స్టార్ హీరోయిన్ కానప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి అందంతో పాటు తనలో టాలెంట్ కూడా ఉందని నిరూపించుకున్న నటి అర్చన. కానీ ఎందుకో ఆమెకి స్టార్ స్టేటస్ దక్కలేదు. తపన అనే …

దర్శక దిగ్గజం కళాతపస్వి కె. విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాంటి వాటిలో స్వర్ణకమలం మూవీ కూడా ఒకటి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. 1988లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘనవిజయాన్ని …

సాధారణం గా మన ప్రేమను మనం ప్రేమించిన వారు అంగీకరిస్తే ఎంతో మురిసిపోతాం. కానీ, మనలని కూడా అంతే గొప్ప గా ప్రేమించే వారు దొరకడం మన అదృష్టం. అయితే, ఎవరైనా మనపై పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని మనకి ఎలా తెలుస్తుంది..? …

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అది చిన్న ఇల్లు అయినా లేదా కోట్లు పెట్టి కట్టించుకున్న ఇల్లు అయినా సరే ఎవరి ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టుగా వారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఇంటి కోసం కలలు …

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఉండే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే హీరోయిన్లకే కాకుండా సినిమాలలో సహయ పాత్రలు చేసిన నటిమణులకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా హీరో సిస్టర్ పాత్రలో నటించి  మూవీకి …

సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వందలాది చిత్రాలలో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్నపూర్ణ చేయని క్యారెక్టర్ లేదని చెప్పవచ్చు.  అప్పటి అగ్ర హీరోల సినిమాల నుండి ఇప్పటి యంగ్ హీరోల సినిమాల …