ఏం వ్యక్తపరచడానికైనా భాష ముఖ్యం అని ఆమె కి అర్థమైంది. మూడు నెలలు వ్యవధిలో పట్టు వదలకుండా ప్రయత్నించి గొండి భాషలో ప్రావీణ్యం సంపాదించింది. అక్కడి జనాల తో మాట్లాడ గలిగింది. వారి సమస్యలు తెలుసుకోగలిగింది. తన కష్టం ఫలించింది. అక్కడి …

ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్స్టా లలో ట్రెండ్ ఏమిటంటే మీమ్స్, ఎడిటెడ్ వీడియోస్ దే. ఎన్ని రకాలు గా మీమ్ చేసినా.. వీడియో ను ఫన్నీ వీడియోస్ ఎడిట్ చేసినా అవి వైరల్ అవుతూనే ఉంటాయి. మీమర్స్ కూడా.. ట్రెండింగ్ లో …

పవర్ స్టార్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ కు సోషల్ మీడియాలో పవన్ తనయుడిగా గట్టి ఫాలోయింగ్ ఉంది. పవన్, ఆయన తనయుడు అకిరా ఒక ఫ్రేమ్ లో కనిపించారంటే చాలు ఫాన్స్ కూడా పండగ చేసుకుంటారు. అందులోను …

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రణీత సుభాష్. ఆ తర్వాత బావ సినిమాలో నటించారు. అత్తారింటికి దారేది సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత రభస, పాండవులు పాండవులు తుమ్మెద, …

హీరోయిన్స్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేసి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రణీత సుభాష్. తెలుగు, తమిళ్, కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు ప్రణీత. ప్రణీత …

కరోనా కారణం గా తెలంగాణ లో కూడా లాక్ డౌన్ ను పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. సడలింపు సమయాలను మాత్రం పెంచారు. ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు నిత్యావసరాల కోసం తిరగడానికి అనుమతులు …

ఊపిరి సినిమా చూసారా..? అందులో శ్రీయ చరణ్ వేసిన పెయింటింగ్ ను హీరో నాగార్జున ఇరవై లక్షలు పెట్టి కొంటాడు. తీరా చూస్తే.. అందులో రెడ్ పెయింట్ తప్ప అందులో ఏమి కనిపించదు.. పెయింటింగ్ నాతొ మాట్లాడుతుంది అంటూ.. నాగార్జున కూడా …

సాధారణం గా మొబైల్ ఫోన్స్ విషయం లో మనం చాలా జాగ్రత్త గా ఉంటాం. ఎక్కడైనా జారి పడిపోతామేమో అని ఫీల్ అవుతూ ఉంటాం. మాములుగా కాళ్ళ మీద నుంచుని మొబైల్ క్యాచ్ చేయాలంటే ఒకసారి ఆలోచిస్తాం.. అదే గాల్లో ఉండి …

బిగ్ బి అమితాబ్ తెలియని వారుండరు. ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేటితో 52 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ కింగ్ గా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 52 సంవత్సరాలు అయిన సందర్భం …