అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము వెతకాలి..అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెతకాలి అని… పెద్ద ఎన్టీయార్ ఎప్పుడో, ఏదో సినిమాలో చెప్పారు..శ్రీకృష్ణ పాండవీయం అనుకుంటా ఆ సినిమా పేరు…ఈ కరోనా కాలంలో కెసిఆర్ లాంటి పెద్దలు కూడా అపాయకర కాలంలో ఉపాయంతో బతకాలంటూ జాగ్రత్తలు చెప్పారు..చెప్తూనే …

డైరెక్టర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తకు తెరపడింది. మే 10 రాత్రి 11 గంటలకు నిజామాబాద్‌లో నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో ఆయన …

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆ.ర్ .ఆర్ చిత్రం గురించి అంతటా ఆసక్తి నెలకొంది   . ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది.రాజమౌళి మళ్ళీ పక్కాగా ఇంకో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం ఖాయం అని సినీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి …

సీనియర్ హీరోయిన్ రాశి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నందమూరి బాలకృష్ణ గురించి వచ్చిన సందర్భంలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకొంది.ఆయనతో కృష్ణబాబు సినిమా చేస్తున్న సమయంలో ఎం జరిగిందో తెలిసింది . ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డామ్ …

ఒకప్పుడు రాజులు తమ రాజ్యంలో తమను వెన్నుపోటు పొడిచే వారు ఎవరో తెలుసుకోడానికి తమ డూప్ లను వారే తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కిమ్ వేసిన ప్లాన్ చూస్తే అందరికి అదే గుర్తొస్తుంది.పూర్వకాలం లో రాజులు చనిపోయినట్టు వార్తలు సృష్టించి వారు …

కరోనా కలవరం మనసులలోనుండి పోనేలేదు, భయంతో కంటి నిండా నిద్రే లేదు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్  ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దెబ్బ మీద దెబ్బలా ఒకవైపు కరోనా, ఇంతలో  గ్యాస్ లీకేజ్ ఘటన వైజాగ్ వాసులను భయకంపితులను చేస్తోంది.ప్రస్తుత …

మన దగ్గర 50గజాల ప్లేస్ దొరికితే చాలూ.. ఐదంతస్తుల బిల్డింగ్ కట్టేస్తుంటారు..అది కూడా అన్ని రకాల సౌకర్యాలతో..ఆస్ట్రేలియాలో ఒక పెద్దమనిషి మన వాళ్లకి నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు.. ఆయన చేసిన నిర్వాకం చూస్తే ఎవడి పిచ్చి వాడికానందం అనుకుంటారు.ఇంతకీ ఆ …

ఏం లాక్ డౌనో ఏంటో?? ఇంకెన్ని రోజులో ఏంటో?? నచ్చిన చోటుకి వెళ్లడానికి లేదు, నచ్చింది తినడానికి లేదు..ఫ్రెండ్స్ ని , రిలేటివ్స్ ని కలవడానికి లేదు.. లాక్ డౌన్ వలన కట్టేసినట్టుగా ఫీలవుతున్నారా??  ఎటూ కదలలేక ఇబ్బంది పడుతున్నారా? టివి …

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళాన్ని ప్రకటించారు … అయితే అక్షయ్ విరాళానికి సంబందించిన ఓ ముఖ్యమైన విషయాన్నీఆయనభార్య ట్వింకిల్ ఖన్నా బహిర్గతం చేసారు .. వివరాల్లోకి వెళ్తే. అక్షయ్ కుమార్ భారీ విరళంపై అతని భార్య ట్వింకిల్ ఖన్నా …

కరోనా కారణంగా అగ్రరాజ్యాలు సైతం గజగజా వణికిపోతున్నాయి .అమెరికా ,ఇటలీ లో వేల సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి .భారతదేశంలో కూడా చాలా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . కరోనా ని ఎలా అదుపు చెయ్యాలో తెలియక తల పట్టుకుంటున్నారు …