లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మరీ ముఖ్యంగా గర్భిణులకు ఇది ఒక రకంగా కష్టకాలమే . మంత్లీ చెకప్ కి వెళ్లడానికి ఇబ్బంది, నెలలు నిండుతూ ప్రసవానికి దగ్గర పడుతుంటే ఒకవైపు డెలివరి గురించి టెన్షన్, …
సాధారణంగా మన జుట్టు వయస్సు పెరిగే కొద్దీ , రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అంతేకాకుండా, జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల సైతం ఈ ఇబ్బంది కలుగవచ్చు.జుట్టు నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడడం …
అన్నం ఈ విధంగా వండుకుని తింటే మీ శరీరంలో కొవ్వు అసలు చేరదట…!
అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి, తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లోనూ అన్నం ప్రధాన ఆహారాల్లో భాగంగా ఉంది. మన దక్షిణ భారతదేశంలోనైతే …
పేదల ఆకలి తీర్చడానికి ఆ 11 అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ప్రాజెక్ట్ “కేర్-వన్”!
“ప్రార్దించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రస్తుతం అదే పని చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది హైదరాబాద్ కి చెందిని పదకొండేళ్ల రిధి వంగపల్లి .లాక్ డౌన్ …
ప్లీజ్..ప్లీజ్…ప్లీజ్…దయచేసి సహాయం చేయండి…లైవ్ లోనే ఏడ్చేసిన రష్మీ! కారణం ఇదే.!
జబర్దస్త్ అంటే రశ్మి, రశ్మి అంటే జబర్దస్త్ అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ కి గుర్తింపు రావడం చిన్న విషయం కాదు. తెలుగు యాంకర్ గా రశ్మిది బుల్లితెరపై ప్రత్యేక స్థానం. అడపా దడపా తెలుగు సినిమాల్లో కూడా తన …
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే . లాక్ డౌన్ నిబందనలు పాటించని వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రజల్ని బతిమిలాడుతుంటే, మరికొన్ని చోట్ల తమ లాఠీలకు పనిచెప్తున్నారు. తాజాగా …
లాక్ డౌన్ వల్ల కలుసుకోవడం కష్టమైంది…దీంతో ఇదే సరైన సమయం అనుకోని ఆ ప్రేమ జంట..!
లాక్ డౌన్ లో ఎవడి గోల వారికుంటే.. ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదనుకున్నారో ఏమో ఆ జంట మాత్రం దొరికిందే ఛాన్స్ అనుకుని పెళ్లి చేసేసుకున్నారు .మరేం చేస్తారు , పెద్దలు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడైతే అందరూ బయటకి వచ్చే పరిస్థితి …
ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు.శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. టీ, …
లాక్డౌన్పై తెలంగాణ పోలీసు కొత్త రూల్స్…నిత్యవసర వస్తువులకు వెళ్లాలంటే..?
తెలంగాణలో లాక్ డౌన్ గడువును సీఎం కేసీఆర్ మే 7వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి మూడు కమిషనరేట్ ల కమిషనర్ లతో పాటు ఐజీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొడిగించిన లాక్ డౌన్ లో …
3 రోజులు 150కి.మీ నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో ఉండగా…!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు …
