శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం ఫుల్ జోష్ తో అందరికి రిప్లైలు ఇచ్చేస్తున్నారు. తొలిసారి తన తల్లి అంజనా దేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి …
అమృతం2 లో అంజి గా “గుండు హనుమంత్ రావు” ని మిస్ అవుతున్న ఓ అభిమాని లెటర్ ఇది.! చూస్తే కన్నీళ్లొస్తాయి.
కామెడీ పండించాలి అంటే ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తిచూపాలి అనే అభిప్రాయంతో ముందుకి నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్. కానీ సింపుల్ గా కామెడీ పండించచ్చు..అందరిని నవ్వించచ్చు అని ప్రూవ్ చేసిన సీరియల్ “అమృతం”. అమృత విలాస్ లో ఎన్ని …
కరోనా అంట…నాకు తెల్వదు…సదువుకోలే…మనం సచ్చిపోతే డబ్బులు ఏం జేస్తయి సార్..!
అన్నం పండించి ఆకలి తీర్చడమే కాదు. ఆపద వస్తే ఆదుకోవడం కూడా తెలుసని నిరూపించాడు తెలంగాణ ఆదిలాబాద్ కి చెందిన ఓ రైతన్న. కరోనాపై పోరు కొనసాగుతున్న వేళ ఆ అన్నదాత తన గొప్ప మనసు చాటుకున్నారు. 50 వేల రూపాయలు …
మా ఊర్లోకి ఎవరు రావడానికి వీలు లేదు..ఇంతకీ ఎవరు ఈ అఖిల? హ్యాట్సాఫ్ మేడం!
లాక్‌డౌన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి భాగస్వామి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల సరిహద్దుల్లో కాపలా బాధ్యతలను భుజాలకెత్తుకొన్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మదపురం …
పోలీసులు కారు ఆపారని ఆ యువతి కొరికి… రక్తం పూసి ఎంత హై డ్రామా చేసిందో చూడండి!
ప్రస్తుతం ప్రపంచం అంత కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించారు మోడీ. చాలామంది ఇళ్లకే పరిమితం అయినప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఎమర్జెన్సీ లేకుంటే తిరగద్దు అని చెప్పిన …
టైం అంతా వేస్ట్ చేశారు… అప్పుడే సీరియస్ గా తీసుకునుంటే బాగుండేది..!
ప్రస్తుతం ప్రపంచంగా వ్యాప్తంగా వణికిస్తున్న వైరస్ కరోనా. మన దేశంలో కరొనను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో ఆలస్యం జరిగింది అని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. కరోనాను నియంత్రించే క్రమంలో మనకు …
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్ లో హాస్టల్స్ యాజమాన్యాలు వాటిని మూసివేస్తున్నాయి,హాస్టల్స్ నుంచి బయటకి వెళ్ళమని ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీంతో యువతి, యువకులు వాళ్ళ సొంత ఇంటికి వెళ్లలేక రోడ్ల మీద పడ్డారు.రైళ్లు,బస్సులు, ప్రైవేట్ వాహనాలు అన్నీ బంద్ ఉంటే ఇప్పటికిప్పుడు తామెక్కడికి …
మరోసారి చైనా ని టార్గెట్ చేసిన ట్రాంప్ ..కరోనా కాదు,అది చైనా వైరస్..కారణమదే (వీడియో )
కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సారి మీడియా సమావేశంలో చైనా వైరస్ అని పలికారు,ఒక మీడియా అధికారి మీరు ఎందుకు చైనీస్ వైరస్ అంటున్నారు అని ప్రశ్నించగా , చైనాలో పుట్టిన వైరస్ కాబట్టే దీన్ని …
లాక్ డౌన్ కారణంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సైతం ప్రజలకు కోసం అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. మాస్కుల ఉత్పత్తి, జీవనాధారం కోల్పోయిన వారికి ఉచిత భోజనం, ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనం, 100 పడకల ఆసుపత్రి నిర్మించడంతో పాటు …
కరోనా వైరస్ చాలదన్నట్లు చైనాలో మరో కొత్త వైరస్ ఇపుడు అందరిని బయపెడుతుంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. వారి కధనం ప్రకారం ఆ కొత్త వైరస్ పేరు హంట వైరస్. చైనాలోని …
