ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. చాలామంది ఆ కళ ను బయట పెట్టుకోవడం కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు కుటుంబ పరిస్థితుల రిత్యా,బాధ్యతలు రిత్యా తమ కళని చంపుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. …

వన్ డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో భారత్ తరుఫున కేవలం 4 మ్యాచ్స్ లో 16 వికెట్స్ కొల్లగొట్టి టాప్ వికెట్ తీసుకున్న బౌలర్లు లిస్ట్ లో చేరిపోయారు పేసర్ మొహమ్మద్ షమ్మీ. ఈ ఆకర్షణీయమైన బౌలింగ్ చూసి …

తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అందరూ కూడా టెక్నాలజీ వల్ల ముందు ముందు ఎంతటి ప్రమాదం ఉందో అంటూ భయపడుతున్నారు. ఈ వీడియో వల్ల తాను కూడా చాలా మానసికంగా …

అమ్మా..! ఎలా ఉన్నావ్.. నువ్వు పక్కన ఉన్నంత వరకు నేను బాగానే ఉన్నాను అమ్మా.. నిన్ను వదిలి ఇక్కడకి వచ్చిన తరువాతే నువ్వు నాకోసం ఎన్ని త్యాగాలు చేసేదానివో తెలిసొచ్చింది అమ్మా.. నీ దగ్గర ఉన్నంత వరకు తెలియరాలేదు. నా అందమైన …

సినిమా అనేది జనాలకి ఒక ఎమోషన్ అయిపోయింది. అందుకే చాలా మంది సినిమాల ద్వారా ఎన్నో విషయాలని ప్రేక్షకులకు చెప్తూ ఉంటారు. సినిమాలు అన్నీ కూడా మంచి సందేశాలు మాత్రమే ఇవ్వవు. నిజ జీవితంలో ఉండే ఎంతో మంది మనుషుల గురించి, …

ప్రస్తుతం నిత్యవసర వస్తువులన్నీ రేట్లు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ వస్తువు చూసుకున్న కేజీ ₹100 పైనే ఉంది. ఈ ధరలు చూసి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు గొడవ పెడుతూ ఉంటారు. అమ్మో ఇంత రేట్ల ఆ రోజుల్లోనే మంచిది …

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మొదటి పాట ఇటీవల విడుదల అయ్యింది. సినిమా టైటిల్ విడుదల చేస్తూ రిలీజ్ …

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సింగిల్ గా పోటీ చేయకుండా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన బీసీ …

గ్లెన్ మాక్స్ వెల్ నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. 2023 ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ కప్ లోనే ఒక రికార్డు సృష్టించాడు. …

టబాస్సం ఫాతిమా హస్మి, ఈ పేరేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా. ఈ పేరు ఎవరిదో కాదు మన టబు అసలు పేరు. టబు గుర్తుండే ఉంటుంది 90’s లో కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న హీరోయిన్. అందరికీ డ్రీమ్ గర్ల్. తెలుగులో …