విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న విశ్వక్ సేన్, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఇప్పుడు విడుదల అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు …

డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఒక సినిమా విడుదల అయిన ఆరు సంవత్సరాల తర్వాత ఆహాలోకి వచ్చింది. ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ జెడ్. తమిళ్ లో …

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రేపు విడుదలకి సిద్ధం అవుతోంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, అంజలి మరొక ముఖ్య పాత్రలో నటించారు. కృష్ణ చైతన్య ఈ …

60 ఏళ్ల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ నటుడు బాలకృష్ణ. ఇండస్ట్రీ హిట్లు కొడుతూ ఇప్పటికీ మంచి ఊపు మీద ఉన్నారు. ఈయన సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక్కసారి బాలయ్య సినిమా వస్తుందని …

అంబానీ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొంత కాలం క్రితం వీరి పెళ్ళికి ముందు ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముందు మరొక ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం అంబానీ …

చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా భారీ బడ్జెట్ తో ఎక్కుతున్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, …

హైదరాబాద్ శివారులో జరిగిన ఘటన చర్చల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే, టీవీ9 తెలుగు కథనం ప్రకారం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న న్యూ ఎల్బీనగర్ లో, బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల ఉంటున్నారు. అఖిల వయసు 22 సంవత్సరాలు. అఖిల …

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమా బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సమయాన్ని సినిమా పబ్లిసిటీ అవ్వడానికి వాడుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది మంచి స్ట్రాటజీ అవుతోంది. ఇప్పటికే …

నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక మందన్న ‘పుష్ప’ మూవీతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక, ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తోంది. మరోవైపు తమిళ ఇండస్ట్రీలోనూ రాణించేందుకు …

పాటలు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం. ఒక రోజులో ఒక మనిషి ఎన్ని సార్లు పాటలు వింటాడో కూడా చెప్పలేం. పాటలు పాడుతాడు కూడా. ఇండస్ట్రీలో సింగర్స్ కి కొదవ లేదు. ఒక సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి ఎంతో …