సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్ని సినిమాల నుండి స్క్రిప్ట్ విషయంతో పాటు, గెటప్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదల అయిన సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపించారు. …

ప్రముఖ నటుడు కృష్ణంరాజు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. కృష్ణంరాజు గారు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణంరాజు గారు చివరిగా రాధే శ్యామ్ సినిమాలో ఒక పాత్రలో నటించారు. ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి కూడా …

బిగ్ బాస్ హౌస్ లో రక్తి కట్టించేవి నామినేషన్స్, ఎలిమినేషన్స్, వారం అంతా బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వారంలో జరిగిన అన్ని ముఖ్యమైన పాయింట్స్ తో నాగ్ ఇంటి సభ్యులకు …

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో కూడా అల్లు అర్జున్ చాలా ఫేమస్ అయిపోయారు. పాన్ ఇండియన్ హీరో అవ్వకముందు …

దుబాయ్ వేదికగా పాకిస్తాన్ కి, శ్రీలంకకి మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో భానుక రాజపక్సె (71 …

సైలెంట్ గా వచ్చి డీసెంట్ గా హిట్ కొట్టిన సినిమా ‘సీతా రామం’. అద్భుతమైన కథతో పాటు హను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్, రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు. హీరోయిన్ …

ఓ వారం రోజుల నుంచి వీజే మహాలక్ష్మి, తమిళ్‌ నిర్మాత రవిందర్‌ చంద్రశేఖర్‌ పెళ్లి వార్త, ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియా లో బాగా పాపులర్ అయ్యాయి. రవీంధర్ సోషల్ మీడియాలో తన పెళ్లి చిత్రాలతో పంచుకున్నారు. అంతే కాదు “‘మహాలక్ష్మి’ …

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్ 6’ గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. ఈనెల 4వ తారీఖున గ్రాండ్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో మంచి పాపులారిటీని సంపాదించింది. ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ బరిలోకి దిగడంతో …

ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. నిజానికి ఒకరికి నచ్చాలంటే అంత సులభం కాదు. ముఖ్యంగా అమ్మాయిలకు, అబ్బాయిలు నచ్చాలంటే అంత ఈజీ కాదు. అందుకనే కొంత మంది అబ్బాయిలు అమ్మాయికి నచ్చాలని మార్పులు చేసుకుంటూ ఉంటారు. వారికి నచ్చిన …

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు ఇక లేరు అనే వార్త తెలుగు చిత్రసీమను కలవరపరిచింది. ఆయన మృతి పట్ల ఎందరో రాజకీయ మరియు సినీ ప్రముఖులు …