Ads
ఎవరైనా ఏదైనా పని చేయాలంటే కచ్చితంగా ఏదో ఒక చోట నుండి మొదలు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనం ఎంత ఎత్తుకు ఎదుగుతాము అనేది మన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడే విధానం, మనం ఆలోచించే తీరు ఇవన్నీ మనం ప్రస్తుతం ఉన్న చోటు నుండి ముందుకి కదలటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Video Advertisement
మన క్రికెటర్లు కూడా అలాగే ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు కష్టపడి ఆడే తీరు వల్ల సమయం తో పాటు వాళ్లకు చెల్లించే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 2019 – 2020 లో మన క్రికెటర్ల శాలరీ ఎంతో ఇప్పుడు చూద్దాం. ఇందులో 7 కోట్ల మొత్తం తీసుకుంటున్న వాళ్ళు గ్రేడ్ ఏ ప్లస్ (A+), 5 కోట్లు అయితే గ్రేడ్ ఏ (A), 3 కోట్ల మొత్తం అయితే గ్రేడ్ బి (B), కోటి రూపాయలు అయితే గ్రేడ్ సి (C) లోకి వస్తారు.
#1 విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ శాలరీ ఏడాదికి 7 కోట్లు.
#2 జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా శాలరీ ఏడాదికి 7 కోట్లు.
#3 రోహిత్ శర్మ
రోహిత్ శర్మ శాలరీ ఏడాదికి 7 కోట్లు.
#4 రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#5 అజింక్య రహానే
అజింక్య రహానే శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#6 భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్ కుమార్ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#7 చటేశ్వర్ పుజారా
చటేశ్వర్ పుజారా శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#8 శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#9 రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#10 మొహమ్మద్ షమీ
మొహమ్మద్ షమీ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#11 కె.ఎల్.రాహుల్
కె.ఎల్.రాహుల్ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#12 కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#13 ఇషాంత్ శర్మ
ఇషాంత్ శర్మ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#14 రిషబ్ పంత్
రిషబ్ పంత్ శాలరీ ఏడాదికి 5 కోట్లు.
#15 ఉమేష్ యాదవ్
ఉమేష్ యాదవ్ శాలరీ ఏడాదికి 3 కోట్లు.
#16 హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా శాలరీ ఏడాదికి 3 కోట్లు.
#17 యుజ్వేంద్ర చాహల్
యుజ్వేంద్ర చాహల్ శాలరీ ఏడాదికి 3 కోట్లు.
#18 వృద్ధిమాన్ సాహా
వృద్ధిమాన్ సాహా శాలరీ ఏడాదికి 3 కోట్లు.
#19 మయాంక్ అగర్వాల్
మయాంక్ అగర్వాల్ శాలరీ ఏడాదికి 3 కోట్లు.
#20 కేదార్ జాదవ్
కేదార్ జాదవ్ శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#21 హనుమ విహారి
హనుమ విహారి శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#22 మనీష్ పాండే
మనీష్ పాండే శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#23 దీపక్ చాహర్
దీపక్ చాహర్ శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#24 వాషింగ్టన్ సుందర్
వాషింగ్టన్ సుందర్ శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#25 నవదీప్ సైని
నవదీప్ సైని శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#26 శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
#27 శార్దూల్ ఠాకూర్
శార్దూల్ ఠాకూర్ శాలరీ ఏడాదికి కోటి రూపాయలు.
End of Article