Home Sports Adda పుష్ప క్రేజ్ మాములుగా లేదు… బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ‘పుష్ప’ ఫివెర్..!

పుష్ప క్రేజ్ మాములుగా లేదు… బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ‘పుష్ప’ ఫివెర్..!

by Sunku Sravan

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పుష్ప హవా నడుస్తుంది .. ఇటు టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప అందులోని మ్యానరిజమ్స్ ని అందరూ ఫాలో అవుతున్నారు. ఇండియన్ క్రికెటర్లు సురేష్ రైనా, ధావన్, జడేజా పుష్ప పాటలకి డాన్స్ వేసి వీడియోస్ కూడా పోస్ట్ చేసారు.

May be an image of 1 person and text that says "SPORTS HD LIVE Progati Grouo"

ఇక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప పాటలకి డాన్స్ వేస్తూ తన ఇంస్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసాడు.

May be an image of 2 people, people playing sport and text

మరో వైపు బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో కూడా తగ్గేదిలే అంటూ అల్లు అర్జున్ స్టైల్ ని ఇమిటేట్ చేస్తున్నారుప్లేయర్స్.

May be a meme of 2 people and text that says "PUSHPA DANCE BY DWAYNE BRAVO AFTER TAKING A WICKET IN THE BANGLADESH PREMIER LEAGUE CricTracker CHAMPION BRAVO ADDED ANOTHER STEP TO HIS DANCE MOVES"

వెస్ట్ ఇండీస్ ఆటగాడు బ్రేవో చేసిన సెలెబ్రేషన్స్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: క్రికెట్ మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌మెన్ పిచ్ ని బ్యాట్ తో టచ్ చేసి చెక్ చేస్తారు.. ఎందుకో తెలుసా..?

You may also like