ఐపీఎల్ మ్యాచ్ లో ఇలాంటి వివాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే శుక్రవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో చిన్న వివాదం చోటు చేసుకుంది. ఢిల్లీ జట్టు విజయానికి చివరి ఆరు బంతుల్లో 36 పరుగులు చేయాలి. ఈ క్రమంలో మెకాయ్ వేసిన టువంటి చివరి ఓవర్లో ఢిల్లీ పవర్ హిట్టర్ పోవెల్ మొదటి మూడు బంతుల్లో వరుసగా 6,6,6 కొట్టాడు. అయితే మొదటి బాల్ ను ఓవర్
పిచ్ డెలివేరి గా విసిరినటువంటి మోకాయి.. రెండో బాలు ను కూడా ఫుల్ లెన్త్ లో వేశాడు. దీని తర్వాత మూడవ బంతిని యర్కర్ గా వేసే ప్రయత్నం చేయగా.. బంతి చేయి జారీ ఫుల్ టాస్ పడింది. అయినా ఆ బంతిని మిడ్ వికెట్ దిశగా సిక్సర్ గా పోవేల్ మలిచారు. కానీ ఆ బాల్ నో బాల్ అంటూ ఢిల్లీ కెప్టెన్ ఫంత్ డగౌట్ నుండి ఫీల్డులో ఉన్న ఎంపైర్స్ కు సిగ్నల్ ఇస్తూ వివాదానికి దారి తీసాడు. బంతిని నో బాల్
Hello captain @RishabhPant17 🤣
Calm down buddy 😔 it's not good for cricket 😢😠 learn from @msdhoni 😊
#DCvsRR @DelhiCapitals @rajasthanroyals #pant #Powell pic.twitter.com/fca4lcj1sK— Abhishek Shukla (@Abhi_Shukla_MS) April 22, 2022
అని సైగ చేయడంతో.. క్రీజులో ఉన్న రోవమెన్, కుల్దీప్ యాదవ్ కూడా ఫీల్డ్ లో ఉన్న ఎంపైర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఎంపైర్ నితిన్ మీనన్ ఆ బాల్ ను లీగల్ డెలివరీగానే ప్రకటించేశారు. దీంతో సహనం కోల్పోయిన రిషబ్ మైదానంలోని కుల్దీప్ యాదవ్ మరియు పోవలెను డక్ ఔట్ కు వచ్చేయమని ఫైల్ చేశారు.. దీంతో అక్కడున్న వారు రెండు అడుగులు ముందుకు నడిచారు.. కానీ ఎంఫైర్ నితిన్ వారికి
In 2019 when MSD went INSIDE, people were praising & today Rishabh PANT is getting CRITICIZED
Such HYPOCRACY#IPL #IPL2022 #DCvsRR #RRvsDC #MSD #RishabhPant #Pant pic.twitter.com/KkKRT5VI6f— Entertales (@Entertales) April 22, 2022
సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు.. కానీ వారు వినలేదు.. ఈక్రమంలో రిషబ్ పంత్ మరో తప్పిదం కూడా చేశారు. ఫీల్డులో ఉన్న ఎంఫైర్ తో వారు మాట్లాడుతున్న టైం లో ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ను బలవంతంగా మైదానంలోకి పంపించారు.. దీంతో.. ఆమ్రే వచ్చేసి ఎంపైర్ నితిన్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా.. అతను దానికి ఒప్పుకోలేదు. వెంటనే నువ్వు మైదానం బయటకి వెళ్ళి పోవలసిందిగా అమ్రే ను కెప్టెన్ ఆదేశించారు.
Meanwhile Chahal to Kuldeep Abe chal bohut dekh chukka hu 😂😂#pant #noball #IPL2022 #chahal pic.twitter.com/G4zvJFbRtM
— j̲̅a̲̅y̲̅ d̲̅f̲̅p̲̅b̲̅ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ 💞 (@jaydfpb) April 22, 2022
క్రికెట్ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఆడుతున్న సమయంలో డగౌట్ నుండి ప్లేయర్ లేకుంటే కోచ్ లేదంటే ఇతర సహాయ సిబ్బంది రావడానికి రూల్స్ ఒప్పుకోవు. ఒక ఫిజియోథెరపీ మాత్రమే ఎవరైనా ప్లేయర్ గాయ పడితే మధ్యలో వచ్చేందుకు ఎంపైర్లు అనుమతి ఇస్తారు. ఈ రూల్స్ ను బ్రేక్ చేసి ప్రవీణ్ ఆమ్రేకు లోపలికి వచ్చినందుకు జరిమాన పడిన అవకాశం ఉన్నది. దీంతోపాటుగా మ్యాచు టైము ని వృధా చేసిన
Loved this attitude from Rishabh Pant.
Captains fighting hard for wrong umpiring 👍🔥🔥#RR #RRvsDC #Pant #RishabhPant #NoBall #umpire pic.twitter.com/xOQLAFP8Ai— Kshitij Umarkar Patil (@itsKshitijPatil) April 22, 2022
రిషబ్ పంత్ నీ కూడా రిఫరీ జరిమానా విధించే అవకాశం ఉన్నది. అయితే రిషబ్ పంత్ నో బాల్ కొరకు అడిగిన తీరుపై కామెంటర్ లు సైతం పెదవి విరుస్తున్నారు.. రిప్లై లో కూడా నో బాల్ కాదని చూపిస్తున్న ఫంత్ వాదించడం వల్ల రెండు నుంచి మూడు నిమిషాల అంతరాయం కలిగింది. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగగా పోవెల్ చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి ఆఖరి బాల్ కు ఔటయ్యారు.