Ads
సినిమా, క్రికెట్ ఈ రెండిటికీ మనదేశంలో చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. మన క్రికెటర్లు చాలా మంది యాక్ట్రెస్ లతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 సౌరవ్ గంగూలీ – నగ్మా
అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన నగ్మా, ఇంకా క్రికెటర్ సౌరవ్ గంగూలీ 1999 వరల్డ్ కప్ సమయంలో లండన్ లో కలిసి కనిపించడంతో వారిద్దరి రిలేషన్ షిప్ మొదలయ్యాయి. 2002 లో వారిద్దరూ కాళహస్తిలో సర్పదోష నివారణ పూజ చేయించుకుంటూ మీడియా దృష్టిలోకి వెళ్లారు. కానీ వారి రిలేషన్ షిప్ పై వచ్చిన వార్తలను వారిద్దరూ ఖండించారు.
#2 కపిల్ దేవ్ – సారిక
1980 సమయంలో భారత కెప్టెన్ అయిన కపిల్ దేవ్, హీరోయిన్ సారిక మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
#3 యువరాజ్ సింగ్ – కిమ్ శర్మ
వీరిద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే యువరాజ్ సింగ్, దీపికా పదుకొనే కూడా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి.
#4 రవి శాస్త్రి – అమృతా సింగ్
రవి శాస్త్రి, బాలీవుడ్ నటి అమృతా సింగ్ రిలేషన్ షిప్ పై కూడా అప్పుడు ఎన్నో వార్తలు వచ్చాయి.
#5 మహేంద్ర సింగ్ ధోనీ – దీపిక పదుకొన్
ధోనీ తన స్నేహితురాలైన సాక్షిని పెళ్లి చేసుకున్నారు. కానీ ధోనీ అంతకుముందు దీపిక పదుకొన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. అలాగే 2009లో రాయ్ లక్ష్మీ కూడా తను, ధోనీ రిలేషన్ షిప్ లో ఉన్నాము అని అది కొన్ని నెలలు ఉన్న స్కార్ (మచ్చ) లాంటిది అని చెప్పారు.
అలాగే కామెడీ నైట్స్ విత్ కపిల్ ప్రోగ్రాం ఫార్మర్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రీతి సిమోస్ తో డేటింగ్ చేశారు అనే వార్తలు వచ్చాయి. అలాగే నటి అసిన్ తో కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్త అప్పుడు చర్చలో నిలిచింది.
#6 కేఎల్ రాహుల్ – నిధి అగర్వాల్
వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళిద్దరూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పారు.
#7 విరాట్ కోహ్లీ – ఇసబెల్లే లైట్
వీళ్లిద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు అప్పుడు రూమర్స్ వచ్చాయి.
#8 రిషబ్ పంత్ – ఇషా నేగి
యువ క్రికెటర్ రిషబ్ పంత్, హీరోయిన్ ఇషా నేగి తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
#9 జహీర్ ఖాన్ – ఈషా సర్వాణి
2005 లో వీరిద్దరి రిలేషన్ షిప్ పై వార్తలు వచ్చాయి. 2013లో వీళ్ళిద్దరూ విడిపోయారు.
End of Article