Home serials సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన 8 మంది సీరియల్ యాక్టర్స్… లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే.?

సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన 8 మంది సీరియల్ యాక్టర్స్… లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే.?

by Mohana Priya

నటించడం అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు. సీరియల్స్ కూడా ఉన్నాయి. ఎంతో మంది సెలబ్రిటీలు తమ కెరీర్ ని సినిమాలతో మొదలుపెట్టి తర్వాత సీరియల్స్ లో కొనసాగారు. కొనసాగుతున్నారు కూడా. అలా కెరియర్ ని సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు సీరియల్స్ లో రాణిస్తున్న సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 సుహాసిని

చంటిగాడు సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాసిని ఎన్నో సీరియల్స్ లో నటించారు.

Serial actors who started their career with movies

#2 హరిత

ఎన్నో సీరియల్స్ లో ఎన్నో ముఖ్య పాత్రలు పోషిస్తున్న హరిత గారు కూడా సినిమాలతోనే తన కెరీర్ ని మొదలు పెట్టారు. తర్వాత సీరియల్స్ లోకి అడుగుపెట్టారు.

Serial actors who started their career with movies

#3 బాలాదిత్య

చంటిగాడు సినిమా తో హీరోగా కెరీర్ మొదలు పెట్టారు బాలాదిత్య. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇప్పుడు సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటిస్తున్నారు.

Serial actors who started their career with movies

#4 సాయి కిరణ్

నువ్వే కావాలి తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన సాయికిరణ్ కూడా ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నారు.

Serial actors who started their career with movies

#5 ఆకాష్

ఆనందం పిలిస్తే పలుకుతా వంటి సినిమాల్లో హీరోగా నటించిన ఆకాశ్ ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం తమిళ్ వెర్షన్ లో హీరోగా నటిస్తున్నారు.

Serial actors who started their career with movies

#6 విష్ణు ప్రియ

నటి విష్ణు ప్రియ కూడా ప్రేమ కథా చిత్రం సినిమాతో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు.

Serial actors who started their career with movies

#7 అర్జున్ అంబటి

సీరియల్ హీరో అర్జున్ అంబటి కూడా అర్థ నారి అనే సినిమాలో నటించారు. అలాగే అశ్వమేధం సౌఖ్యం సినిమాల్లో కూడా నటించారు.

Serial actors who started their career with movies

#8 సుష్మా కిరణ్

సుష్మా కిరణ్ కూడా కొత్త బంగారులోకం సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్ మరదలి పాత్రలో నటించారు సుష్మా.

Serial actors who started their career with movies

You may also like